కోలీవుడ్ లో తాజాగా అమలాపాల్ సాహసంతో ఓ సెక్స్ రాకెట్ బయటపడిన విషయం తెలిసిందే. అళగేశన్ అనే వ్యక్తి ఆమెను అందులోకి లాగాలని ప్రయత్నించటం.. అతడితో పాటు మరో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా ఆమె పట్టించటం కలకలమే రేపింది. ఇప్పుడు ఈ సెక్స్ రాకెట్ లో మరికొందరు హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.
మలేషియా ఈవెంట్ కోసం అమల ప్రిపేర్ అవుతుండగా ఓ వ్యక్తి వచ్చి ఇతర ఇండస్ట్రీ పర్సన్స్ తో జరిగే ఓ డిన్నర్ కు అటెండ్ కావాలని ఆఫర్ ఇచ్చాడట. ఏంటి ఆ డిన్నర్ స్పెషల్ అని అడిగితే.. ‘ఫూల్ లా మాట్లాడకు.. నువ్వేమీ చిన్నపిల్లవు కావు’ అన్నాడంట. దీంతో అతని ఉద్దేశ్యం అర్ధమైన అమలాపాల్.. తన టీంను పిలిచి అతడిని ఆ స్టూడియోలోనే బంధించి.. మొత్తానికి పోలీసులకు అప్పగించింది. అయితే సుమారు అర గంటపాటు ఆ వ్యక్తి అక్కడక్కడే తచ్చాడటం. ఇందులో మరికొందరు హీరోయిన్లు కూడా ఉన్నారంటూ ఆమెతో చెప్పటం చూస్తుంటే ఇదో పెద్ద స్కాండల్ లాగానే కనిపిస్తోంది.
ఆ డిన్నర్ కు అటెండ్ అయ్యే ఇతర హీరోయిన్లు ఎవరు అన్నది ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓసారి ఓ నటి వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడి పలువురు బడా స్టార్ల పేర్లు బయటపెట్టింది. అయితే అగ్రహీరోల చోరవతో ఆ విషయం అక్కడితోనే శుభం కార్డు పడగా.. సుచీ లీక్స్ తర్వాత ఇప్పుడు మరో వ్యవహారం తమిళ పరిశ్రమను కుదిపేసేలా కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more