Supreme Hero Shines as Dharma Bhai in Inttelligent Teaser | ఇంటెలిజెంట్ టీజర్ రివ్యూ.. ధర్మాభాయ్ గా సుప్రీం హీరో

Inttelligent teaser out

Inttelligent , Inttelligent Teaser, Intelligent Movie Teaser, Sai Dharam Tej, VV Vinayak, C Kalyan

Inttelligent Telugu Movie Teaser Released. Sai Dharam Tej Shines as Dharma Bhai in VV Vinayak Mass Entertainer. Lavanya Tripati opposite Supreme Star, Thaman compose music.

ఇంటెలిజెంట్ టీజర్ విడుదల

Posted: 01/27/2018 03:52 PM IST
Inttelligent teaser out

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ చిత్ర టీజర్ విడుదలైంది. అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా దీనిని విడుదల చేయించారు మేకర్లు. మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయి సరసన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది.

చిత్ర టీజర్ విషయానికొస్తే... పేదల పాలిట హీరోలా ధర్మాభాయ్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడు. తన చుట్టూ జరిగే పరిస్థితులను భరించలేని యువకుడు రౌడీలకు ఎదురు తిరిగి భాయ్ గా మారటం రెగ్యులర్ తరహా కథే అయినప్పటికీ తన మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ను వినాయక్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కానని చెబుతున్నాడు.

ఇక సాయి లుక్ బాగుంది. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రెగ్యులర్ గానే ఉంది. ఫిబ్రవరి 9న ఇంటెలిజెంట్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాత సీ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles