Prabhas become the face of a matrimonial website | అదే జరిగితే సల్మాన్ తర్వాత ప్రభాసే అవుతాడు..

Prabhas matrimonial website brand ambassador

Actor Prabhas, Matrimonial Website, Brand Ambassador, Saaho Movie, Salman Khan, Most Eligible Ambassador, Prabhas Face of The Year

Prabhas has been receiving marriage proposals from across the globe since the release of Baahubali franchise. Now we hear he is going to become a brand ambassador for a matrimonial website.

మ్యాట్రిమోనియల్ సైట్ అంబాసిడర్ గా ప్రభాస్?

Posted: 12/16/2017 03:31 PM IST
Prabhas matrimonial website brand ambassador

బాహుబలితో రేంజ్ పెంచుకున్న ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ జాబితాలో ఉన్న సెలబ్రిటీ కూడా. ఆ క్రేజ్ ను వాడుకోవాలని ఇప్పుడు మ్యాట్రిమోనియల్ సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయంట.

ఇందుకుగానూ భారీ రెమ్యునరేషన్ ను ముట్టజెప్పేందుకు వాళ్లు రెడీ అయ్యారు. ఆయా కంపెనీల్లో ఎండోర్స్ మెంట్ లకు కొన్ని కండిషన్లు పెట్టిన ప్రభాస్ త్వరలోనే వారికి తన నిర్ణయం చెప్పాడంట. అదే జరిగితే బాలీవుడ్ లో గతంలో ఆ రికార్డు సల్మాన్ పేరిట ఉండగా.. చాలా ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన హీరోగా ప్రభాస్ నిలుస్తాడు. మరి మిర్చి టైం నుంచి వినిపిస్తున్న ప్రభాస్ పెళ్లి వార్తలకు ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో చూడాలి. 

ఇక సినిమాల పరంగా చూస్తే సాహోలో షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నాడు. శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగు, తమిళ్, మళయాళం మరియు హిందీలో చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh