Mahesh's Sister Directorial Debut Teaser Out | మహేష్ అక్క మంజుల డైరెక్టర్ గా చిత్రం.. ప్రీ లుక్ టీజర్ చూడండి

Manjula manasaku nachindi teaser

Manjula Ghattamaneni, Manasuku Nachindi, Manasuku Nachindi Teaser, Sandeep Kishan, Amyra Dastur, Manasuku Nachindi First look

Manjula Ghattamaneni who has been quite passionate towards films and is testing her luck as a director. Her debut film Manasuku Nachindi has been wrapped up and Sundheep Kishan, Amyra Dastur are the lead actors in the movie. The first poster of the movie has been out recently and now the makers released the pre-look teaser of Manasuku Nachindi.

మంజుల డైరెక్షన్ లో మనసుకు నచ్చింది.. టీజర్ రిలీజ్

Posted: 12/09/2017 04:58 PM IST
Manjula manasaku nachindi teaser

మంజుల ఘట్టమనేని ఆ మధ్య నటించకపోవటం వట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఫాలో యువర్ హార్ట్ అంటూ కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు ఓ వీడియో ద్వారా హింట్ కూడా ఇచ్చేసింది. అయితే ఆమె ఇప్పుడు రచయిత కమ్ డైరెక్టర్ గా మారింది.

మనసుకు నచ్చింది అంటూ సందీప్ కిషన్ తో ఓ ప్రేమ కథను ఆమె డైరెక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అమైరా దస్తూర్, త్రిధా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ టీజర్ ను వదిలారు.

ప్రకృతి అందాలను చూపిస్తూ హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ ను చూపించారు. 12వ తేదీన ఈ  చిత్ర ఫస్ట్ లుక్ ను వదలబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles