Anushka Not Confirmed for Ajith Kumar Movie | స్టార్ హీరో కోసం అనుష్కను తీసుకోలేదు

Ajith 58 actress not confirmed

Anushka Shetty, Ajith Kumar, Thala 58th Movie, Anushka Ajith Movie, Director Siva Kumar Ajith New Movie, Anushka Not Ajith

Anushka Shetty Not Confirmed for Ajith's 58 Film, Makers of Viswasam Officially Announced it.

అజిత్ సినిమాలో అనుష్క కాదు

Posted: 11/30/2017 11:07 AM IST
Ajith 58 actress not confirmed

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కొత్త చిత్రం జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. హ్యాట్రిక్ కాంబో శివకుమార్ డైరెక్షన్ లోనే ఈ ప్రాజెక్టు తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే విశ్వాసం టైటిల్ ను కూడా అఫీషియల్ అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ కొత్త రూమర్ చక్కర్లు కొట్టగా.. చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.

అనుష్క హీరోయిన్ గా ఈ చిత్రం కోసం ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. అయితే ఇది రూమర్ అని మేకర్లు క్లారిటీ ఇచ్చేశారు. అజిత్ తప్ప ఇప్పటిదాకా ఏ నటీనటులను చిత్రం కోసం ఎంచుకోలేదని స్పష్టత ఇచ్చింది.

గతంలో వీరిద్దరి కాంబోలో ఎంతవాడు గానీ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనుష్క అజిత్ సినిమా కోసం అన్న వార్త అబద్ధమని తేలిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం భాగమతి ఒక్కటే అనుష్క చేతిలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles