Mahanubhavudu Pre Release Date Fix | మహానుభావుడు కథలో అంత దమ్ము ఉందా?

Mahanubhavudu pre release event date

Mahanubhavudu Movie, Pre Release Event, Director Maruthi, Maruthi Mahanubhavudu Mahanubhavudu Movie Story

Sharwanand Mahanubhavudu Movie Pre Release Event Get Set Ready.

మహానుభావుడు ప్రీ రిలీజ్ వేడుకకు సిద్ధం

Posted: 09/21/2017 06:45 PM IST
Mahanubhavudu pre release event date

శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' సినిమా తెరకెక్కింది. అతిశుభ్రత అనే వ్యాధి పడే హీరో క్యారెక్టర్ తో ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. శర్వానంద్ నటించిన ఈ సినిమాలో, కథానాయికగా మెహ్రీన్ మెరవనుంది. ఈ సినిమా పోస్టర్స్ కు .. టీజర్ .. ట్రైలర్ .. ఆడియోకు మంచి రెస్పాన్స్ రావడంతో, టీమ్ అంతా కూడా ఎంతో హ్యాపీగా వున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెల 24న హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వేదిక ఎక్కడనేది ప్రకటించనున్నారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

భారీ సినిమాలతో ఎప్పుడు తలపడినా సక్సెస్ ను అందుకునే శర్వానంద్, ఈ సారి కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తాడేమో చూడాలి. 'జై లవ కుశ' .. 'స్పైడర్' వంటి భారీ సినిమాలతో పోటీ పడుతుండటంతో, బలమైన కంటెంట్ వుండే ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles