Honeypreet Inspired By Bollywood Actress and Workouts | గుర్మీత్.. హనీప్రీత్.. కత్రినా... ఆ కథలేంటో...

Gurmeet ram rahim s angel honeypreet idolised katrina kaif

Gurmeet Ram Rahim, Gurmeet Ram Rahim Katrina Kaif, Katrina kaif HoneyPreet Singh, Honeypreet Insan Workouts, Honeypreet Singh Workouts, Honeypreet Singh Katrina Kaif, Honeypreet Gurmeet Singh Movie, Honeypreet Rakhi Sawant, Papa’s angel Movie,

Gurmeet Ram Rahim's angel Honeypreet idolised Katrina Kaif, trained hours for zero-figure.Movie on Gurmeet and Honeypreet Relation. Actor Raza Muraad will essay the life of Ram Rahim Singh and actor Rakhi Sawant has been roped in to play Papa’s angel Honeypreet Insan.

హనీప్రీత్ కత్రినా లా ఫీలయ్యేదంట..

Posted: 09/20/2017 10:08 AM IST
Gurmeet ram rahim s angel honeypreet idolised katrina kaif

అత్యాచార కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న గుర్మీత్ రాం రహీమ్ ఎంత బాగా గుడపుతున్నాడంటే.. రోజుకు 20 రూపాయల జీవితం సంపాదించేంతగా.. ఆధ్యాత్మిక ముసుగులో కోట్లకు పడగనెత్తిన డేరా బాబా మెస్సేంజర్ ఆఫ్ గాడ్ పేరుతో ఓ మూడు చిత్రాలు కూడా తీశారు. కలెక్షన్ల సంగతి పక్కనపెడితే యాక్ట్ చేయాలన్న తన కోరికను మాత్రం తీర్చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గుర్మీత్ వారసురాలిగా భావించిన హనీప్రీత్ సింగ్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే.

పైకి దత్త పుత్రిక అని చెబుతున్నప్పటికీ.. వీరిద్ధరు ఏకాంతంగా గడిపేవారని అంతా చెబుతున్నారు. ఇక గుర్మీత్ చిత్రాలను పర్యవేక్షించిన హనీప్రీత్ కు కత్రినా కైఫ్ అంటే చాలా పిచ్చి అంట. తాను కూడా కత్రినా కైఫ్ లా కనిపించాలన్న ఉద్దేశంతో తెగ కష్టపడిపోయేదని చెబుతున్నారు. కత్రినాలా చాలా కాలం అందంగా ఉండాలని కోరుకునే ఆమె, ఎంతో శ్రమించి రోజుకు మూడు గంటల పాటు ఎక్సర్ సైజులు చేసేదని ఆమె పర్సనల్ జిమ్ ట్రైనర్ మీడియాకు వెల్లడించాడు.

ఎక్సర్ సైజ్ లు చేస్తూ అలసిపోయినట్టు అనిపిస్తే, వెంటనే 'ధూమ్-3'లోని కత్రినా పాట పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ, అలసటను మరచిపోయేదని, గుర్మీత్ కూడా అక్కడే వర్కవుట్లు చేస్తూ ఆమెను చూస్తూ తరించేవాడని చెబుతున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరి వ్యవహారం నేపథ్యంలో సినిమా స్కాండల్ అబ్ ఇన్సాఫ్ హోగా నటి రాఖీ సావంత్ ఓ సినిమా తీయబోతున్న విషయ తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles