కోలీవుడ్ అర్జున్ రెడ్డి.. ధనుష్ చేస్తాడా? చేయడా? | Dhanush interested in Arjun Reddy Role

Arjun reddy kollywood rights sold out

Dhanush, Dhanush Arjun Reddy, Arjun Reddy Movie, Kollywood Arjun Reddy, Dhanush Arjun Reddy Rights, Vijay Devarakonda Arjun, Wunderbar Films Arjun

Dhanush’s Wunderbar Films is in talks with the producers of Arjun Reddy to snap the Tamil remake rights of the film. Though it’s unclear whether Dhanush would be reprising Vijay Devarakonda’s role in the remake, the actor’s production house is the front runner in snapping the remake rights.

కోలీవుడ్ లో అర్జున్ రెడ్డి.. ధనుష్ చేతికి రైట్స్

Posted: 09/02/2017 03:56 PM IST
Arjun reddy kollywood rights sold out

అసలు అర్జున్ రెడ్డి సినిమా ఈ రేంజ్ లో హిట్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరేమో. ఇప్పటికే ఈ సినిమా మిలియన్ మార్క్ ను దాటేసింది. మరోవైపు, ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళిలాంటి వారు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

కిస్ పోస్టర్ కాంట్రవర్సీతో మొదలైన చిత్ర హవా ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. దీంతో, ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పలు నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. బాలీవుడ్, కోలీవుడ్ ఇలా క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో తమిళ రీమేక్ హక్కులను ప్రముఖ హీరో ధనుష్ కు చెందిన నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది.

అయితే, అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ను ధనుష్ చేస్తాడా? లేక మరెవరైనా పోషిస్తారా? అనే విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. సెల్వ రాఘవన్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. కలెక్షన్లపరంగానే కాదు.. కలెక్షన్లపరంగా కూడా అర్జున్ రెడ్డి ఇప్పుడు దుమ్ము దులుపుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjun Reddy Movie  Kollywood Rights  Dhanush  

Other Articles

Today on Telugu Wishesh