రాజుగారి గది-2 మోషన్ పోస్టర్.. అప్పుడు చెయిన్..ఇప్పుడు రుద్రాక్ష.. | Nag Raju Gari Gadhi 2 Motion Poster out

Raju gari gadhi motion poster

Raju Gari Gadhi 2, Raju Gari Gadhi 2 Nagarjuna Look, Raju Gari Gadhi 2 Nagarjuna, Raju Gari Gadhi 2 Nag Birthday Gift, Raju Gari Gadhi 2 Samantha, Raju Gari Gadhi 2

The much awaited first look of Nagarjuna from his forthcoming film Raju Gari Gadhi 2 has been unveiled by actress and his daughter-in-law-to-be Samantha Ruth Prabhu coinciding with Nag’s birthday today.

రాజుగారి గది మోషన్ పోస్టర్

Posted: 08/29/2017 04:17 PM IST
Raju gari gadhi motion poster

కింగ్ నాగార్జున హీరోగా యాంకర్ టూ డైరక్టర్ గా మారిన ఓంకార్ రాజు గారి గది 2 సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సైలెంట్ గా వచ్చి బిగ్గెస్ట్ హిట్ అయిన రాజుగారి గది మూవీకి సీక్వెల్ ఇది. ఈ సినిమాలో నాగార్జున ఒక మెంటలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక నాగ్ బర్త్ డే సందర్భంగా ఇవాళ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నాగ్ అఫీషియల్ లుక్కుతోపాటు మొన్ననే రిలీజ్ చేసిన టైటిల్ లోగోను యాడ్ చేశారు. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయన్న సంకేతాలను మోషన్ పోస్టర్ తో అందించారు. తమన్ అందించిన థీమ్ ఆఫ్ రుద్ర అనే బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్న సమంత ఈ లుక్కను రివీల్ చేయటం విశేషం.

దానిని మామయ్య.. కోడలు ఒకోరినోకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవటం విశేషం. సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించబోతుంది. పీవీపీ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raju Gari Gadhi 2  Samanha  Akkineni Nagarjuna  

Other Articles