Anya Singh New Face of Yash Raj Films

Yash raj found new talent

Anya Singh, Bollywood Fresh Face, Yash Raj Films Heroines, Yash Raj Film New Heroine, Anya Singh Hot, Anya Singh Spicy, Anya Singh Wiki, Anya Singh Bio Data, Anya Singh Debut, Ranbir Cousin Anya Singh

All thanks to Yash Raj Films that we are being introduced to this hot and stunning actor - Anya Singh. Anya is the new face of Bollywood. She is born and brought up in Delhi and will make her Bollywood debut opposite Ranbir Kapoor's cousin brother Aadar Jain in YRF's upcoming movie. And if you wish to know more about her.

డెబ్యూ హీరోయిన్.. అంత మ్యాటర్ ఉందా?

Posted: 07/06/2017 04:04 PM IST
Yash raj found new talent

కొత్త అనే కన్నా టాలెంట్ ఉన్న హీరోయిన్లను పరిచయం చేయాలన్న, వారిని సరిగ్గా ఎలివేట్ చేయాలన్న బాలీవుడ్ లో యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ ఎప్పుడూ ముందుంటుంది. అనుష్క శర్మ, పరిణితి చోప్రా, వాణికపూర్, భూమి ఫడ్నేకర్ ఇలా అంతా ఈ ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాళ్లే. ఈ నేపథ్యంతో మరో హాట్ బ్యూటీని త్వ‌ర‌లో లాంఛ్ చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసేసింది.

ఢిల్లీ బ్యూటీ అన్యా సింగ్ ను త్వరలో ఈ ప్రతిష్టాత్మక బ్యానర్ లో నటించబోతుదంట. త‌మ త‌ర్వాతి చిత్రంలో అన్యా న‌టిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి ఆమె ఫొటోల‌ను విడుద‌ల చేసింది. యంగ్ హీరో ర‌ణ‌బీర్‌క‌పూర్‌ కజిన్ ఆదార్ జైన్‌తో క‌లిసి తెరంగేట్రం చేయ‌నుంది. ఈ చిత్రానికి ఇషక్ జాదే ఫేమ్ హ‌బీబ్ ఫైజ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ ఖాన్ హీరో గెస్ట్ రోల్ చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఢిల్లీకి చెందిన అన్యా సింగ్ ఓ మోడల్. చిన్న చిన్న యాడ్ లలో పని చేసిన అనుభవం ఉంది. అలాంటిది ఏకంగా యశ్ రాజ్ బ్యానర్ లోనే ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేయటం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంతకు ముందు హీరోయిన్లలా కాకుండా హాట్ యాంగిల్ లో అన్యాను చూపించటం మాత్రం ఇక్కడ స్పెషల్ అనే చెప్పుకోవాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yash Raj Films  Anya Singh  

Other Articles