Venkatesh Guest Role in Pawan Kalyan 25th Film

Venkatesh cameo in pawan 25th movie

Daggubati Venkatesh, Venky Pawan, Pawan Kalyan Venkatesh Movie, Venky Pawan Kalyan Movie, Pawan 25th Movie, Senior Hero in Pawan Movie, Venkatesh Pawan Kalyan Trivikram Movie, Venky Cameo Pawan New Movie, Venky Pawan Relation, Venky role in Pawan Movie, Venky Comedy Pawan

Venkatesh Daggubati's Cameo in Pawan Kalyan-Trivikram's Flick. This Senior Hero appear in 4 Minutes Comic Bit already shooting Commenced.

పవన్-త్రివిక్రమ్ మూవీలో వెంకీ.. ఓ కామెడీ బిట్?

Posted: 06/20/2017 03:07 PM IST
Venkatesh cameo in pawan 25th movie

తెర మీదే కాకుండా బయటకూడా సీనియర్ హీరో వెంకటేష్ దగ్గుబాటి తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అనుబంధం ఉంది. ఎక్కడ కలుసుకున్నా సరే ఆధ్యాత్మిక అంశాల ప్రస్తావనే వీరిద్దరి మధ్య వస్తుంటుందని తరచూ చెబుతుంటారు. ఆ చనువుతోనే గోపాల గోపాలలో కలిసి నటించారు కూడా.

ఇక ఇప్పుడు పవన్ కొత్త సినిమాలో కూడా వెంకీ నటించబోతున్నాడన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. పవన్ ల్యాండ్ మార్క్ సినిమా(25వ) కావటం, పైగా త్రివిక్రమ్ తో కూడా ఫ్రెండ్ షిప్ ఉండటంతో విక్టరీ హీరో ఒప్పేసుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూట్ లో వెంకీ కూడా పాల్గొంటున్నాడని అనధికార సమాచారం.

సుమారు మూడు నుంచి నాలుగు నిమిషాల మధ్య జరిగే ఫన్నీ సన్నివేశంలో వెంకీ కడుపుబ్బా నవ్విస్తాడంట. మొత్తానికి ఈ టాలీవుడ్ సీనియర్ హీరో కొమియోతో ఈ సినిమాకు మరింత అదనపు ఆకర్షణ గా మారుతుందనటంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Venkatesh  Trivikram  25th Movie  

Other Articles

Today on Telugu Wishesh