Katrina publicly associated Aishwarya Rai to a fox

Katrina kaif called aishwarya rai bachchan as fox

Katrina Kaif, Katrina Kaif Aishwarya Rai, Katrina Kaif Fox Comments, Katrina Kaif Aishwarya Rai, Aishwarya Rai on Katrina Comments, Aishwarya Rai Ranbir Kapoor Katrina Kaif, Ranbir Kapoor Katrina Kaif Last Movie, Ranbir Kapoor Katrina Kaif Facebook Live, Ranbir Kapoor Katrina Kaif Insult, Ranbir Kapoor Katrina Kaif Aishwarya Rai Insult, Kat Aish War, Jagga Jasoos Promotions

Katrina Kaif comments about Aishwarya Rai and Ranbir is NOT very happy about it. Ranbir & Katrina won't do film again together.

ఐష్ ఓ నక్క.. ఇక నీ సినిమాలో నటించను!

Posted: 06/20/2017 08:31 AM IST
Katrina kaif called aishwarya rai bachchan as fox

మాజీ ప్రియుడు రణ్ బీర్ కపూర్ తో కలసి ఇక నటించేది లేదని తేల్చి చెప్పింది సెక్సీ క్వీన్ కత్రినా కైఫ్. ప్రేమ.. సహజీవనం... తర్వాత మనస్పర్థలొచ్చి విడిపోవడం మనకు తెలిసిందే. అయినప్పటికీ దర్శకుడి కోరిక మేరకు వీరిద్దరూ కలసి 'జగ్గా జాసూస్' అనే చిత్రంలో నటించారు. అయితే, మళ్లీ ఏమైందోగానీ, కత్రినా ఇక అతనితో కలసి నటించనని తాజాగా చెప్పేసింది. ఫేస్ బుక్ లో ఈ చిత్ర ప్రమోషన్లో కేట్ వెల్లడించింది.

"రణ్ బీర్ తో కలసి ఈ సినిమా ఎలా చేశానో నాకే తెలియదు. అతనితో చేయడం చాలా కష్టమనిపించింది. ఈ సినిమా షూటింగులో ఇక నాతో చేయనని తను చెప్పాడు. అందుకే నేను కూడా ఇక అతనితో కలసి నటించకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇదే అతనితో నా చివరి సినిమా" అంటూ ఈ ముద్దుగుమ్మ కాస్త సీరియస్ గా చెప్పింది. ప్రచారంలో భాగంగా ఇద్దరూ కలిసి.. కేట్ ఫేస్ బుక్ పేజ్ ద్వారా లైవ్ ఛాట్ లోకి వచ్చారు. ఈ సమయంలో ఇద్దరూ కలిసి బోలెడు జోకులు పేల్చారు కూడా. అయితే సెషన్ సమయంలో రణబీర్ ఓ టిపికల్ క్వశ్చన్ అడిగారు.

ఒక సెలబ్రిటీనీ ఒక జంతువుతో పోల్చాల్సి ఉంటుందన్న మాట. ఇందులో భాగంగా నక్క అని రణబీర్ అనగానే.. ఏ మాత్రం తడుముకోకుండా ఐశ్వర్యారాయ్ బచ్చన్ అనేసింది కేట్. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐష్ అండ్ రణబీర్ రొమాన్స్ మనకు తెలిసిందే. బహుశా అది దృష్టిలో పెట్టుకునే ఇలా అందా? లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? అన్న దానిపై బాలీవుడ్ మీడియా అప్పుడే పోస్ట్ మార్టం చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagga Jasoos  katrina Kaif  Ranbir Kapoor  

Other Articles