Anjali Shrivastav Found Dead in Her Apartment

Actress found dead in andheri apartment

Anjali Shrivastav, Anjali Shrivastav Suicide, Anjali Shrivastav Death, Anjali Shrivastav Hang, Anjali Shrivastav Murder or Suicide, Anjali Shrivastav Death, Anjali Shrivastav News, Actress Anjali Shrivastav

Another Mumbai Actress Committed Suicide. Bhojpuri Actress Anjali Shrivastav hang herself in her apartment in West Andheri.

మరో హీరోయిన్ సూసైడ్.. అనుమానాలు

Posted: 06/19/2017 04:50 PM IST
Actress found dead in andheri apartment

సిల్వర్ స్క్రీన్ సెలబ్రిటీల సూసైడ్ పర్వం కొనసాగుతూనే ఉంది. ముంబైలో మరో వర్థమాన నటి అర్థరాతంరంగా తనువు చాలించింది. అంజలి శ్రీవాస్తవ పశ్చిమ అంధేరీలో తన అపార్ట్ మెంట్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుంది.

ఓ జాతీయ మీడియా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ట్వీట్ చేసింది. 29 ఏళ్ల అంజలి తన ఫ్లాట్ లో ఉరేసుకుని చనిపోయిందని చెబుతున్నప్పటికీ, శరీరం వేలాడి ఉన్న స్థితి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, పోలీసులు కేసును సూసైడ్ గానే నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంజలి బాలీవుడ్ తోపాటు మరాఠీ, భోజ్ పురి చిత్రాల్లో సహాయక పాత్రలు చేసింది. ఆమె డెడ్ బాడీని కూపర్ ఆస్పత్రికి పోస్ట్ మార్టం కోసం పంపించారు.

గత వారం ఇదే ప్రాంతానికి చెందిన మరో నటి కృతిక చౌదరి ఘోరంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. డ్రగ్ డీలింగ్ లోనే ఆమెను చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే భర్త నుంచి ఆమె దూరంగా ఉన్న కారణంగా అతనిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది కూడా చదవండి... స్పైసీ మోడల్ ను చంపేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anjali Shrivastav  West Andheri  Suicide  

Other Articles