Balayaa 102 Movie Grand Launch Fix

Balayya new movie launch date

Nandamuri Balakrishna, Balakrishna New Movie Launch, Jayasimha Movie Launch, Balakrishna KS Ravikumar, Jayasimha Telugu Movie, Satakarni Paisa Vasool and Jayasimha

Nandamuri Balakrishna 102nd Movie Launch Date Fixed. Jayasimha movie launch on July 10 under KS Ravi Kumar Direction.

బాలయ్య 102 .. డేట్లు ఫిక్స్

Posted: 06/19/2017 11:32 AM IST
Balayya new movie launch date

పూరీ దర్శకత్వంలో పైసా వసూల్ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందించాడు. తన కొత్త చిత్రం త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు సంకేతాలు అందించాడు. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ కేఎస్ రవికుమార్ తో సినిమా షూటింగ్ జూలై మొదటి వారంలో ప్రారంభించబోతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్లు.

పోర్చుగల్ లో పైసా వసూల్ మేజర్ టాకీ పార్ట్ పూర్తి కావటంతో షూటింగ్ ఇండియాకు షిప్ట్ అయిపోయింది. 70 శాతం షూటింగ్ అయిపోవటంతో తర్వాతి సినిమాను మొదలుపెట్టేయాలని బాలయ్య డిసైడ్ అయ్యాడంట. జూలై 10న అఫీషియల్ గా ముహుర్తంతో లాంఛ్ చేసి.. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలన్న ఫ్లాన్ లో ఉన్నాడు. అయితే ఈ యేడాదిలోనే దాన్ని కూడా రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, అది కుదిరేలా కనిపించటం లేదు.

జయసింహ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా.. తమన్నా హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఉంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ ఫ్యాక్షన్ డ్రామా సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పైసా వసూల్ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఇవిగాక ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నాడు బాలయ్య.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Balakrishna  KS Ravikumar  102 Movie  Jayasimha  

Other Articles