Srinu Vaitla Back with That Crazy Hero

Srinu vaitla new movie confirmed

Srinu Vaitla, Srinu Vaitla Raviteja, Raviteja New Movie, Raviteja Srinu Vaitla, Srinu Vaitla New Movie, Srinu Vaitla New Project, Srinu Vaitla Mass Raja, Mass raja New Movie Srinu Vaitla, Srinu Vaitla Mass Raja, Srinu Vaitla Bounce Back with Mass Raja

Mass Maharaj Ravi Teja and hit director Srinu Vaitla are going to shine on the big screen once again after 10 long years!. The duo which previously worked on projects like Venky in 2004, Dubai Seenu in 2007, Nee Kosam in 1999, is now teaming up again for a brand new entertainer.

వైట్ల మళ్లీ ఫాంలోకి అలా వస్తాడంట...

Posted: 06/17/2017 03:56 PM IST
Srinu vaitla new movie confirmed

ఊహించని రేంజ్ లో స్టార్లతో డిజాస్టర్లను ఇచ్చి టాలీవుడ్ లో ఆల్ మోస్ట్ కనుమరుగు అయ్యే స్టేజీకి చేరుకున్నాడు దర్శకుడు శీనువైట్ల. ఒకానోక టైంలో హీరోలెవ్వరూ కనీసం శీనుకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేని స్టేజీకి చేరిపోయాడని టాక్ వినిపిస్తోంది కూడా. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ హీరో వైట్లకు ఓకే చెప్పాడనే వార్త వినిపిస్తోంది.

చివరకు వరణ్ తేజ్ లాంటి యంగ్ స్టర్ తో 'మిస్టర్' అనే అవుట్ డేటెడ్ ఫార్ములా అందించేసరికి పస తగ్గిందన్న విమర్శలు వినిపించాయి కూడా. రెడీ లాంటి కెరీర్ బెస్ట్ ఇచ్చిన రామ్ లాంటి కుర్ర హీరో కూడా శీను కథ వినేందుకు ఇంట్రెస్ట్ తో లేడని ఫిల్మ్ నగర్ గుసగుస. ఈ క్రమంలో ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో వుండనుందోననే సందేహం చాలామందిలో తలెత్తుతోంది.

రవితేజతో కొత్త సినిమా ఉండబోతుందన్న వార్త ఒకటి షికారు చేస్తోంది. ప్రస్తుతం టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ వైట్ల ఓ కథ వినిపించాడని, అందులో చిన్న చిన్న మార్పులు చేయాలని సూచించాడని తెలుస్తోంది. రవితేజ నీకోసం సినిమాతోనే వైట్ల దర్శకుడిగా మారాడు. తర్వాత వెంకీ, దుబాయ్ శీను అంటూ రెండు పెద్ద బ్లాక్ బస్టర్లే ఇచ్చాడు. ఇప్పుడు మరో సినిమాతో వైట్ల కు లైఫ్ మాస్ రాజా లైఫ్ ఇస్తాడేమో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mass Raja  Srinu Vaitla  Ravi Teja  

Other Articles