Shamantakamani Telugu Movie Teaser Review

Shamantakamani official teaser released

Nara Rohit, Nara Rohit New Movie, Shamantakamani Official Teaser, Shamantakamani Teaser Review, Shamantakamani Teaser Talk, Shamantakamani Rajendra Prasad, Shamantakamani Telugu Movie, Shamantakamani Review

Nara Rohit's Shamantakamani Official Teaser Released. Sriram Adittya's Multi Starr er Contains suspense Elements.

టీజర్ టాక్: శమంతకమణి ఆడేసుకుంటుందిగా...

Posted: 06/15/2017 11:55 AM IST
Shamantakamani official teaser released

మరో మల్టీస్టారర్ మూవీ టీజర్ వచ్చేసింది. నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్, సుధీర్ బాబు హీరోలుగా భలే మంచి రోజు ఫేమ్ శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందించిన చిత్రం శమంతకమణి. భవ్య క్రియేషన్స్ పై వీ. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

 

ఆ మధ్య ఒక్కో హీరోల ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి టీజర్ ఎప్పుడో చెప్పాలంటూ ఓ కంటెస్ట్ కూడా నిర్వహించారు. ఇప్పుడు సర్ ప్రైజ్ గా దానిని రిలీజ్ చేసేశారు. నారా రోహిత్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ చూపించేసి ఈ శమంతకమణి ఏంట్రా.. నాతో ఆడేసుకుంటుందని డైలాగ్ చెప్పించేశాడు. తర్వాత కంప్లీట్ గా సస్పెన్స్ ఎలిమెంట్స్ చూపించేశారు. చివర్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ శమంతకమణా? ఆవిడెవరు సార్ అనగానే.. చెంప పగిలే సన్నివేశంతో ముగించేశారు.

మ్యూజిక్ ను మణిశర్మ అందించగా, టీజర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. చూస్తుంటే మరో ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ డ్రామా తో యంగ్ డైరక్టర్ రాబోతున్నట్లు అర్థమౌతోంది. జులై చివరి వారంలో శమంతకమణి రిలీజ్ అయ్యే ఛాన్సుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shamantakamani  Nara Rohit  Teaser Review  

Other Articles

  • Tollywood director boyapati srinu mother sitaravamma passes away

    దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

    Jan 17 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో... Read more

  • Famous telugu producer allu arvind to receive champion of change award

    అల్లువారింట క్రాంతి నింపిన సంక్రాంతి.. అరవింద్ కు అవార్డు..

    Jan 17 | అల వైకుంఠపురంలో ప్రివ్యూ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ఆ వేడుకకు వచ్చిన ప్రేక్షకుల సాక్షిగా.. టీవీలలో చూస్తున్న వీక్షకుల సాక్షిగా తన కుమారుడు, సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు... Read more

  • Prabhas resumes shooting for jaan with pooja hegde

    ప్రభాస్ అభిమానులకు సంబరం.. ‘జాన్’ నుంచి స్టిల్

    Jan 17 | బాహుబలి చిత్రాల హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తరువాత వచ్చిన సాహో చిత్రంతో ఫర్వాలేదు అనిపించాడు. అయితే తాజాగా ఆయన అటు చారిత్రాత్మక చిత్రాలకు, ఇటు యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లకుండా మిస్టర్... Read more

  • Man tries to kiss sara ali khan s hand actress left shocked

    యువరాణికి ముద్దపెట్టే యత్నం.. షాకైన నటి

    Jan 10 | అభిమానం హద్దులోనే వుంటే మంచిదని.. హద్దుమీరితే సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సివుంటుందని మరోమారు ఓ ఫ్యాన్ చేసిన అత్యుత్సాహం నిరూపించింది. బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ కు అనుభవం ఎదురుకావడంతో అమె షాక్ అయ్యారు. ‘కేదరనాథ్‌’... Read more

  • Kannada actress vijayalakshmi marries director anjanayya

    మిస్ అయిన హీరోయిన్.. మిస్సెస్ గా ప్రత్యక్షం..

    Jan 10 | కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపిన హీరోయిన్ విజయలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఓ సినీ నిర్మాత నుంచి ఆమె డబ్బు తీసుకుని పారిపోయినట్టు వార్తలు రాగా, తాజాగా ఆమె రాయచూరులో తన భర్త ఆంజనేయతో... Read more

Today on Telugu Wishesh