Anchor Pradeep arrested in Check Bounce Case

Anchor pradeep arrest later released

Anchor Pradeep, Pradeep Arrest, Anchor Pradeep Arrest, Anchor Pradeep Check Bounce Case, Pradeep Chanchalguda Jail, Chanchalguda Jail Anchor Pradeep, Anchor Pradeep Case, Anchor Pradeep Bailed, Anchor Pradeep, Pradeep Machiraju, Anchor Pradeep Machiraju, Tollywood Anchor Pradeep, Tollywood Anchor Arrest

Anchor Pradeep Machiraju Arrested in Check Bounce case sent to Chenchalguda Jail. Later released on Bail.

చంచల్ గూడ జైలుకి ప్రదీప్.. గంటలో బెయిల్?

Posted: 06/10/2017 10:00 AM IST
Anchor pradeep arrest later released

బుల్లితెరపై క్రేజీ యాంకర్ గా గుర్తింపు ఉన్న ప్రదీప్ అరెస్ట్ అయి ఆ వెంటనే రిలీజ్ కావటం తెగ వైరల్ అవుతోంది. ఓ కేసులో అరెస్టైన అతగాడు ఏకంగా జైలుకి రిమాండ్ ఖైదీగా వెళ్లటం, అయితే ఆపై వెంటనే బెయిల్ పై విడుదలవ్వటం వెలుగులోకి వచ్చింది.

ఓ చెక్ బౌన్స్ కేసులో ప్రదీప్ నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతనిని అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు ఎర్రమంజిల్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ప్రదీప్ కు రిమాండ్ విధించింది. ఆపై కోర్టు ఆదేశాల మేరకు అతనిని చంచల్ గూడ జైలుకి తరలించారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గంటల వ్యవధిలో విడుదలయ్యాడు. సినీ ఫక్కీలో జరిగిన వ్యవహారంపై ఇప్పుడు వైరల్ అవుతోంది.

అయితే దీనిపై స్పందించేందుకు ప్రదీప్ అందుబాటులో లేడు. అసలు అరెస్టయ్యింది ప్రదీప్ మాచిరాజునేనా? లేక మరెవరైనా అన్నదానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Pradeep Machiraju  Check Bounce Case  Arrest  

Other Articles