Amala Paul Upset with Her Suchileaks Video

Amala paul s cool statement about suchileaks

Amala Paul Amala Paul Suchileaks, Amala Paul Suchitra, Amala Paul Videos, Amala Paul DHanush Video, Amala paul Nude Video, Amala Paul on Her Nude Video, Amala Paul Reply, Amala Paul waiting For Suchi Leaks

Amala Paul's statement about Suchileaks. She wait more Sundays for Her Video with Dhanush.

సుచిలీక్స్ వీడియో ... అమల బూతు జోకు

Posted: 06/09/2017 02:42 PM IST
Amala paul s cool statement about suchileaks

కోలీవుడ్ లో కలకలం రేపిన సింగర్ సుచిత్ర లీకేజీల ప్రవాహం ఆగిందనే చెప్పుకోవచ్చు. నా దగ్గర కొన్ని తమిళ సినిమా సెలబ్రిటీలు వీడియో లు ఉన్నాయి అని మొదలైన వ్యవహారం వాళ్ల భాగోతాలు ఒక్కోక్కటిగా బయటికి వచ్చి సంచలనంగా మారాయి. నేషనల్ మీడియా లో కూడా హైలెట్ అయ్యింది ఇష్యూ. ధనుష్, అనిరుధ్, శింబు, త్రిష, రానా, ఇలా ఫోటోలు, వీడియోలు వైరల్ అయిపోయాయి.

అయితే ప్రతిగా సుచిత్రపై దాడి కూడా జరిగిందని, అందుకే సుచిత్ర మాయం అయ్యిందని వార్తలు వచ్చాయి. సుచిత్ర అదృశ్యం తర్వాత ట్విటర్ అక్కౌంట్ కూడా డిఆక్టివ్ చేయబడింది. దీని వెనక పెద్ద పెద్ద వాళ్ల హస్తం ఉండటంతో పోలీసులు కూడా ఇన్ వాల్వ్ కాలేదన్న పుకార్లు రేగాయి. చివరకు సుచిత్ర భర్త కార్తీక్ మీడియా ముందుకు వచ్చి మా ఆవిడకు మతిస్థిమితం లేదని అమెరికా లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని చెప్పాడు. ఈ వివాదంలో ముఖ్యంగా తమిళ్ హీరో ధనుష్ హీరోయిన్లతో నడిపిన రాసలీలలే బయటపడ్డాయి కూడా.

ఓ దశలో అమలాపాల్ తో ఏకాంతంగా ఉన్న వీడియోలు ఏదో ఒక ఆదివారం బయటపడతాయని కూడా చెప్పుకొచ్చింది. ఈ మధ్య అమలా పాల్ మీడియాకు చిక్కినప్పుడు సూచి లీక్స్ గురించి అడిగిన ప్రశ్న కు ఆమె చాలా వెటకారంగా “నేను చాలా ఆదివారాలు ఎదురుచూశాను నా వీడియోల కోసం. కానీ ప్రతి ఆదివారం నన్ను నిరాశ పరిచాయి. ఎప్పుడు వస్తాయో కాస్త మీరే చెప్పండి'' అంటూ స్మార్ట్ ఆన్సర్ ఇచ్చింది అమలా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  Suchileaks  Dhnaush Video  

Other Articles