Shruti Haasan Thrown out from Sanghamitra

Reason behind shruthi haasan exit from sanghamitra

Shruthi Haasan, Sanghamitra, Sanghamitra, New Sanghamitra, Actress Replaces Shruthi, Sanghamitra New Actress, Shruthi Haasan Thrown Out, SHruthi Haasan Exit Sanghamitra, Shruthi Haasan Walks Out, SHruthi Haasan about Sanghamitra Exit

Shruthi Haasan out of Sanghamitra. Here is the Exclusive Reason that Producers not allowed to make other movies.

శృతి గొడవ? సంఘమిత్ర నుంచి కావాలనే తీసేశారా?

Posted: 05/30/2017 12:26 PM IST
Reason behind shruthi haasan exit from sanghamitra

బాహుబలి ఇన్సిపిరేషన్ అంటూ భారీ బడ్జెట్ తో సౌత్ లో తెరకెక్కబోతున్న ప్రాజెక్టు సంఘమిత్ర. ఆర్య, జయం రవి, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటుడు, దర్శకుడు సుందర్ సి దీనిని తెరకెక్కిస్తున్నాడు. 8 వ శతాబ్ధం లో జరిగిన ఒక వర్గ పోరాటం, తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు సంఘమిత్ర అనే యువరాణి చేసిన సాహసం నేపథ్యంలో సినిమా రూపొందించబోతుంది. సుమారు 500 కోట్ల బడ్జెట్ ఈ ప్రెస్టిజియస్ ప్రాజెక్టు కోసం వెచ్చిస్తున్నారు.

మొన్నే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో గుర్రం మీద శృతిహాసన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి హాట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది కూడా. కానీ, హఠాత్తుగా ఈ సినిమా నుండి శృతి తప్పుకున్న సంగతి తెలిసిందే. ముందు శృతీయే డేట్స్ కారణంగా సైడ్ అయిపోయిందని చెప్పుకున్నారు. ప్రొడ్యూసర్లు సుమారుగా రెండేళ్ళు డేట్స్ పూర్తిగా అడగటం, పైగా పూర్తి కథను వివరించకపోవటంతోనేనని కారణాలు చెప్పారు.

అయితే షూటింగ్ మధ్యలో వేరే ప్రాజెక్టులను పూర్తి చేసుకునేందుకు శృతి కండిషన్ పెట్టినందుకే ఆమెను మేకర్లే తొలగించారన్న ఓ వార్త ఇప్పుడు బయలుదేరింది. ప్రస్తుతానికి ఆమెను లైట్ తీస్కున్న చిత్ర యూనిట్ రెండేళ్లు డేట్స్ ఇచ్చే మరో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి శృతి పడ్డ కష్టం అంతా వృథా కాగా, ఇప్పుడు ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందోనని అంతా వెయిటింగ్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruthi Haasan  Sanghamitra Movie  New Heroine  

Other Articles