Priyanka Chopra Flaunts her Cleavage on Hollywood Magazine

Pc side cleavage show terrific

Priyanka Chopra, PC baywatch Review, PC Baywatch Performance, Priyanaka Chopra Flaunts her Cleavage, Priyanka Chopra Side Beauty, Priyanka Chopra Ultra Glamour Show, Priyanka Chopra Deep Cleavage, Priyanka Chopra Spicy Shoot

Priyanka Chopra Hollywood Debut Baywatch got negative reviews. But, Critics impress with PC act and Glamour skills Besides this she appears on a Hollywood magazine with deep cleavage.

సైడ్ యాంగిల్స్ లో ప్రియాంక చింపేసిందిగా...

Posted: 05/26/2017 08:46 AM IST
Pc side cleavage show terrific

ప్రియాంక చోప్రా హాలీవుడ్ డెబ్యూ పూర్ టాక్ సొంతం చేసుకుంది. బేవాచ్ సినిమాకు నెగటివ్ రివ్య్సూతో ఎకీపడేశారు క్రిటిక్స్. అయితే సినిమాలో ఆకర్షణ మాత్రం మన దేశీవాళీ బ్యూటీనేనంట. నెగటివ్ రోల్ లో ప్రియాంక చోప్రా నటన, పైగా గ్లామర్ పరంగా అందించిన అందాలకు హాలీవుడ్ ఫిదా అయిపోయింది. దీంతో సినిమా నెగటివ్ టాక్ కూడా పీసీ కెరీర్ ను అడ్డుకోలేదని తెలిసిపోతుంది.

ఇక హాటైన ఘాటు అందాలను ఇక్కడి కన్నా హాలీవుడ్ లోనే ప్రదర్శిస్తోంది ప్రియాంక చోప్రా. క్లీవేజ్ షో, బికినీ ఫీస్ట్ వీటిలో ఎంతో ఆరితేరింది. ఎంతలా అంటే ఈ డస్కీ బ్యూటీ అందాలను హాలీవుడ్ మేగజైన్స్ కూడా వాడుకునేంతగా... సినిమా రిలీజ్ కు ఐదారు నెలల ముందు నుంచే వారానికి కనీసం ఓ టాప్ రేంజ్ మేగజైన్ కవర్ పేజ్ పై అయినా మెరిసిపోవడం అలవాటు అయిపోయింది.

రీసెంట్ గా ఓ మేగజైన్ కోసం అమ్మడు ఫుల్ క్లీవేజ్ షో చేసి పారేసింది. బేవాచ్ లోని కాస్టూమ్స్ తోనే ఈ షూట్ నిర్వహించటం విశేషం. తన బిగుతైన పరువాలను ప్రదర్శనకు పెట్టేసి సైడ్ యాంగిల్స్ నుంచి సొగసులను కుమ్మరించింది. అందాల మోత కూడా అమ్మడి కెరీర్ సాఫీగా సాగిపోయేందుకు సహకరిస్తుందనటంలో ఎలాంటి డౌట్లే అక్కర్లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Hollywood Magazine  Hot Photo Shoot  

Other Articles