Tejaswi Madivada Hot Dance for Dandalayya Song

Telugu heroine hot dance for baahubali 2 song

Tejaswi Madivada, Tejaswi Madivada Hot Dance, Dandalayya Hot Dance, Tejaswi Madivada Baahubali 2 Song, Baahubali 2 Dandalayya SOng, Telugu Girl Dandalayya Hot Dance, Tejaswi Madivada Rain Dance, Tejaswi Madivada Baahubali 2 Song, Tejaswi Madivada Dance Video, Tejaswi Madivada Dance Video, Dandalayya Song Hot Dance

Actress Tejaswi Madivada Hot Dance for Baahubali 2 Song. Tejaswi posted a video of her dancing on a rainy night to the song Dandalayya appreciated all around.

బాహుబలి పాటకు హాట్ స్టెప్పులు

Posted: 05/11/2017 10:44 AM IST
Telugu heroine hot dance for baahubali 2 song

తెలుగు బ్యూటీ పైగా బోల్డ్ కు రెడీ అంటున్నప్పటికీ తేజస్వి మదివాడకు సపోర్టింగ్ రోల్స్ తప్ప లీడ్ తరహావి మాత్రం దక్కటం లేదు. మొన్నే బాబు బాగా బిజీలో నటనకు మంచి ప్రశంసలు వచ్చిపడ్డప్పటికీ, సినిమా అట్టర్ ఫ్లాప్ కావటంతో ఆ కాంప్లీమెంట్ కు పెద్దగా ప్రయోజనం చేకూరలేకపోయింది.

అయితే తన ట్రయల్స్ మాత్రం తాను మానటం లేదు. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో సందడి చేస్తోంది. రీసెంట్ గా ఓ వీడియోను కూడా షేర్ చేసిన తేజస్వి అందులో చేసిన డాన్సుల గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు.

భాగ్యనగరంలో భారీ వర్షం పడ్డ మొన్న రాత్రి బాహుబలి-2 లోని దండాలయ్య సాంగ్ కు డాన్స్ చేసేసింది. నైట్ వేర్ లో హాట్ హాట్ గా ఉన్న తేజస్వి వేసిన లయబద్ధమైన స్టెప్పులను మీరూ ఓ లుక్కేస్కోండి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Dandalayya Song Tejaswi Madivada Dance  

Other Articles