Pawan Kalyan to become Father again

Pawan father again with third wife

Pawan Kalyan, Pawan Dad, Pawan Father Again, Pawan Kalyan Anna Lezhneva, Pawan Third Wife Pregnant, Pawan Third Wife, Pawan Wife Pregnant Rumour, Pawan Wife Rumour, Pawan 4 Children, Pawan Kalyan Family, Pawan 4th Child, Pawan Fourth Time Father

Actor Pawan Kalyan Turning Father, the Fourth Time.His Third wife Anna Lezhneva are expecting their second child soon.

పవన్ మళ్లీ తండ్రి కాబోతున్నాడా?

Posted: 05/09/2017 02:21 PM IST
Pawan father again with third wife

ఓవైపు రాజకీయాలు, మరోవైపు రాజకీయాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెగ బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో రాత్రంబవలు నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో పవన్ కి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

పవన్ మరో సారి తండ్రి కాబోతున్నాడని దాని సారాంశం. పవన్ భార్య అన్నా లెజీనోవా మరోసారి గర్భం దాల్చిందన్నది టాక్. రీసెంట్ గా అన్నా ఓ షాపింగ్ మాల్ లో బేబి బంప్ తో కనిపించిందని, దీంతో పవన్ మరోసారి తండ్రి కాబోతున్నాడంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. రెండో భార్య రేణూ దేశాయ్ తో అకీరా, ఆద్య అనే ఇద్దరు చిన్నారులకి తండ్రి అయ్యాడు. ఆ తర్వాత మూడో భార్య అన్నా ద్వారా పొలేనా అనే పాపకు జన్మనిచ్చాడు.

ఇప్పుడు రోసారి తండ్రికాబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సాయి ధరమ్ నిహారిక పెళ్లంటూ ఓ వార్త నిన్నంతా హల్ చల్ చేయగా, సాయి ఆ విషయంలో క్లారిటీగా ఉత్తదేనని చెప్పటం తెలిసిందే. మరి ఈ రూమర్ పై మెగా కాంపౌండ్ నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Anna Lezhneva  Pregnant  

Other Articles