Adult Film Actress to join The Kapil Sharma Show

Adult film actor for kapil sharma show

The Kapil Sharma Show, Monica Castelino, Kapil Sharma, Monica Castelino kapil Shoe, Monica Castelino Kapil Sharma, Bold TV Actress, The Kapil Sharma Show, Kapil Show TRP, Adul TV Star Kapil SHow, Popular Show Adult Actress, Monica Castelino Adult Comedy

The Kapil Sharma Show Ropes In Adult Film Actress Monica Castelino to. boost the TRP.

కపిల్ షోలోకి అడల్ట్ భామ ఎంట్రీ

Posted: 05/06/2017 10:11 AM IST
Adult film actor for kapil sharma show

కో స్టార్ సునీల్ గ్రోవర్ పై తన బలుపు చూపించే ముందు వరకు ది కపిల్ శర్మ షోకి ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. ఛానెల్ మారినా.. భీభత్సమైన టీఆర్పీతో అది దూసుకుపోతూనే ఉండేది. అలాంటిది ఎప్పుడైతా కపిల్ తన పొగరుబోతు చేష్టలతో సునీల్ ను అవమానించాడో అప్పటి నుంచే కపిల్ ను అసహ్యించుకునే వాళ్ల సంఖ్య పెరిగిపోవటం తద్వారా షో పతనం ప్రారంభమవుతూ వస్తోంది.

ప్రస్తుతం కపిల్ షో టీఆర్పీ టాప్ టెన్ లిస్ట్ లో కూడా లేదంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగైనా దానిని మళ్లీ లేపాలన్న ఉద్దేశ్యంతో కపిల్ ఓ కొత్త ఆలోచన చేశాడు. అడల్ట్ సినిమాల స్పెషలిస్ట్ మోనికా కాస్టేలినో ను త్వరలో షోకి రప్పించబోతున్నాడు. సీ గ్రేడ్ సినిమాలతో సెన్సేషన్ అయిన మోనికా ఎంట్రీ గనుక ఇస్తే ఖచ్ఛితంగా మళ్లీ టీఆర్పీ పెరిగిపోతుందన్న నమ్మకంలో ఉన్నాడంట. అదే జరిగితే ఇప్పటిదాకా కామెడీ షో గా ఫ్యామిలీ ఆడియన్స్ మన్ననలు అందుకున్న కపిల్ షో అడల్ట్ షోగా మారిపోవటం ఖాయం.

అయితే సునీల్ విషయంలోనే ఇప్పటిదాకా నోరు తెరవని కపిల్, ఇప్పుడు మోనికా గురించి కూడా స్పందించలేదు. అయితే టీం సభ్యులు మాత్రం అడల్ట్ స్టార్ సెట్ లో అల్రెడీ జాయిన్ అయ్యిందని చెబుతున్నారు. ఏది ఏమైనా తన ఆటిట్యూడ్ తో విమర్శలు ఎదుర్కున్న కపిల్,  పడిపోయిన టీఆర్పీ ని లేపేందుకు చేస్తున్న ఈ చీప్ ట్రిక్కు ఏ మేర వర్కవుట్ అవుతోందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : The Kapil Sharma Show  Adult Actress  Monica Castelino  

Other Articles