Denny Kwan Banned For Being Too Sexy

Actress banned due to too sexiness

Cambodian Actress Ban, Denny Kwan, Denny Kwan Ban, Denny Kwan Hot, Denny Kwan Too Sexy, Denny Kwan Movies, Denny Kwan Facebook, Denny Kwan Controversy, Denny Kwan Ban Lift, Denny Kwan Re Entry, Hot Actress Banned, Actress Sexiness, Sexy Actress face Ban, Actress One Year Ban

Cambodian actress Denny Kwan receives 12-month movie ban because she's too sexy.

సెక్సీగా ఉందని హీరోయిన్ ను బ్యాన్ చేసేశారు

Posted: 05/03/2017 09:02 AM IST
Actress banned due to too sexiness

ఎక్స్ పోజింగ్ ఈ పదానికి భాష, ప్రాంతం ఇలా ఏం భేదాలు ఉండవు. అవకాశాలు లేక అల్లలాడిపోయే వాళ్లకు ఇదే ఓ ఆయుధం. కెరీర్ ను చక్కగా తీర్చిదిద్దుకోవటానికి వాళ్లకు ఓ నిచ్చెన లాంటిది. ఇక వాటిని ఆస్వాదించేవాళ్లు ఉన్నంత కాలం వాళ్లు కూడా పోటీ పడి మరీ అందాల ఎరను వేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ఓ హీరోయిన్ కు మాత్రం పెద్ద కష్టాలే తెచ్చిపెట్టింది. అందుకు రీజన్ మాత్రం సెన్సార్ బోర్డ్ కాదు.

డెన్నీ క్వాన్‌ కాంబోడియాలో సెన్సేషన్ స్టార్. యూత్ లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. 24 డెన్నీ అంటే సెక్సీ మార్క్ కి సింబల్. అలాంటి బ్యూటీకి అక్కడ ఘోర అవమానం ఎదురైంది. ఆమెను ఏడాది పాటు సినిమాల నుంచి బ్యాన్ చేస్తూ ఆ దేశ సాంస్కృతిక శాఖ ఆమెపై ఏడాదిపాటు నిషేధం విధించింది. దీనికి వాళ్లు చెప్పే కారణం ఆమె మరీ సెక్సీగా ఉండటమే.

రొమాంటిక్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఆమె అంగాంగ ప్రదర్శనతో ‘కోడ్ ఆఫ్ కండక్ట్’ను ఉల్లంఘించిందని, అమెకు క్లాసులు అవసరమని పేర్కొంది. ఫేస్ బుక్ లో రెచ్చగొట్టే అందాలను చూపించే డెన్నీకి సినిమాల్లో కూడా ఎటువంటి వస్త్రధారణ చేసుకోవాలని అనే విషయంలో క్లాసులు ఇప్పించనున్నారు. ఈ నిర్ణయంపై డెన్నీ మాట్లాడుతూ తనకంటే సెక్సీగా కనిపించే హీరోయిన్లు చాలామంది ఉన్నారని, కానీ తనపైనే వేటేశారని వాపోతుంది. ఫేస్‌బుక్‌లో ఆమెను ఫాలో అవుతున్న మూడున్నర లక్షల మంది అందాలు మిస్ కావాల్సి వస్తుందేమోనన్న బాధతో ఆమెకు బాసటగా నిలుస్తున్నారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Denny Kwan  Cambodian Actress  Too Sexy  Ban  

Other Articles