Actress Swara Bhaskar shared her Molest Moments

Swara bhaskar reveals of being molested

Swara Bhaskar, Swara Bhaskar Bold Statement, Swara Bhaskar Molested, Swara Bhaskar Hot, Swara Bhaskar Prevent Guy, Swara Bhaskar Bizarre, Swara Bhaskar Beat Guy, Swara Bhaskar Sexual Harrasment, Swara Bhaskar Masturbating Guy, Swara Bhaskar Train Experience, Groped Swara Bhaskar, Bollywood Actress Boldest Statement, Swara Bhaskar Molest, Swara Bhaskar Bold, Swara Bhaskar 2017, Swara Bhaskar Interview

Bollywood Actress Swara Bhaskar reveals of being molested: Had beaten up a man with umbrella for masturbating in train. Also said she was groped during Prem Ratan Dhan Payo promotions.

నాపై కూడా లైంగిక వేధింపులు జరిగాయి: స్వర భాస్కర్

Posted: 05/01/2017 10:55 AM IST
Swara bhaskar reveals of being molested

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడో కొత్త ట్రెండ్ నడుస్తోంది. లైంగిక వేధింపుల గురించి నటీమణులంతా చాలా చాలా ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. తమపై జరిగిన దారుణాల గురించి, అవమానాల గురించి స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు. స్టార్ హీరోల సంగతి ఏమోగానీ, చిన్న హీరోయిన్ లైతే పనిలో పనిగా ఇలాంటి కామెంట్లతో కూసింత పాపులారిటీని కూడా సంపాదించేసుకుంటున్నారు. బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కు కూడా చెప్పుకోవటానికే చెండాలం అనిపించేలా ఎదరైన ఓ అనుభవం గురించి చెబుతోంది.

కెరీర్ తొలినాళ్లలో అడిషన్ల కోసం నేను ముంబై మొత్తం తిరగాను. ఆ సమయంలో ఇంటి నుంచి రోజు లోకల్ ట్రెయిన్ లో ప్రయాణం సాధించేదాన్ని. ఓరోజు ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ భయానక సన్నివేశాన్ని చూశాను. ఖాళీగా ఉన్న ట్రెయిన్ లో ఓ వ్యక్తి కాస్త దూరంగా కూర్చుని నన్నే చూస్తున్నాడు. అతని ప్రవర్తన అనుమానంగా అనిపించి దగ్గరగా వెళ్లి చూసి షాక్ కి గురయ్యాను.అతను నన్ను చూస్తూ నాముందే హస్త ప్రయోగం చేసుకుంటున్నాడు.

వెంటనే నా చేతిలో ఉన్న గొడుగుతో అతన్ని తీవ్రంగా కొట్టేశా. వచ్చే స్టేషన్ లో అతన్ని పోలీసులుక పట్టిద్దామనుకుంటే అవతలి ద్వారం గుండా పరారయ్యాడంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో పని చేసే వాళ్లంటేనే ఇలాంటివి తప్పవేమోనన్న బ్యూటీ కాస్త క్రేజ్ వచ్చాక కూడా పరిస్థితి మారలేదని చెబుతూ ప్రేమ్ రతన్ ధన్ పాయో ప్రమోషన్లలో జరిగిన ఘటనను గుర్తు చేస్తోంది. ఆ టైంలో కొందరు తనని రౌండప్ చేసి చేతులేస్తూ అసభ్యంగా ప్రవర్తించారని వాపోయింది. సెలబ్రిటీలే కాదు సాధారణ మహిళలకు కూడా ఇప్పుడు ఇది తప్పని పరిస్థితి. అందుకే ఇలాంటి వాటికి ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది అంటూ పిలుపునిస్తోంది ‘రాంజ్ నా’ ఫేమ్ నటి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swara Bhaskar  Molest  Bold Statement  

Other Articles