Vinod Khanna Dies at 70 After Battle With Cancer

Actor vinod khanna passes away

Bollywood Actor Vinod Khanna, Vinod Khanna, Bollywood Veteran Actor, Veteran Actor Vinod Khanna, Vinod Khanna Death, Vinod Khanna Passes Away Vinod Khanna Illness, Vinod Khanna Died, Vinod Khanna Cancer, Vinod Khanna Movies, Vinod Khanna Life, Vinod Khanna Died, Vinod Khanna Treatment, Vinod Khanna Old Movies, Vinod Khanna Carrier, Legendary Actor Vinod Khanna

Bollywood veteran Actor Vinod Khanna passes away due to prolonged illness. This Legendary actor suffering from cancer.

వినోద్ ఖన్నా కన్నుమూత

Posted: 04/27/2017 12:23 PM IST
Actor vinod khanna passes away

వెటరన్ దర్శకుడు వినోద్ ఖన్నా ఇక లేడు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం కన్నుమూశారు. 70 ఏళ్ల శ్వాస కోశ సమస్యలతో ముంబై గిర్ గావ్ లోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చి సెంటర్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే అది కాన్సర్ అని ఈ మధ్యే వైద్యులు వెల్లడించారు.

1946 అక్టోబర్ 6న ఈ దిగ్గజ నటుడు జన్మించాడు. 1968 నుంచి 2013 వరకు మొత్తం 141 చిత్రాల్లో ఆయన నటించాడు. పంజాబ్ లోని గుర్ దాస్ పూర్ జిల్లా బీజేపీ సిట్టింగ్ ఎంపీ అయిన ఆయన అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మెరే అప్ నే, మెరా గావ్ మేరా దేశ్, గద్దర్, దబాంగ్ తదితర చిత్రాల్లో ఆయన నటన అద్భుతం. మల్టీ స్టారర్ ట్రెండ్ లో వినోద్ ఖన్నాది బిగ్ హ్యాండ్.

Vinod Khanna Cancer

1982 లో కెరీర్ పీక్స్ లో ఉండగానే తన ఆధ్యాత్మిక గురు ఓషో రజనీష్ చెప్పాడని సినిమాలను వదిలేశాడు. తిరిగి ఐదేళ్ల తర్వాత మళ్లీ సత్యమేవ జయతే, ఇన్ సాఫ్ చిత్రాల ద్వారా కెరీర్ ను ప్రారంభించాడు. ఆయన చివరి చిత్రం దిల్ వాలే. బాలీవుడ్ సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో తమ సంతాపం తెలియజేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vikramprabu gajaraju movie success
Gopichand marriage with hero srikanth family  
Rate This Article
(0 votes)
Tags : Veteran Actor  Vinod Khanna  Cancer  Death  

Other Articles