సినిమా ప్రమోషన్ లో పిచ్చి కూతలు.. వ్యభిచారం కామెంట్లపై రచ్చ | Actor demands prostitution should be legalised.

Chunky pandey controversial statement

Chunky Pandey, Begum Jaan Villain, Begum Jaan Chunky Pandey, Chunky Pandey Controversial Comments, Begum Jaan Hot, Begum Jaan Conroversy, Chunky Pandey Interview, Chunky Pandey Comments, Chunky Pandey Controversial, Chunky Pandeyb Begum Jaan Promotions

Bollywood Senior Chunky Pandey controversial comments in Begum Jaan promotions. Aakhri Pasta actor Says Prostitutes Are Doing A Favour To The Nation. Imagine the sexual frustration in the country if it didn't exist!" he added.

నటుడు చుంకీ పాండే వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 04/05/2017 12:50 PM IST
Chunky pandey controversial statement

బాలీవుడ్ నటుడు చుంకీ పాండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విద్యా బాలన్ లీడ్ రోల్ లో బేగమ్ జాన్ లో ఈ సీనియర్ నటుడు కబీర్ అనే నెగటివ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం గుండు గట్రా చేయింకుని భయంకరంగా మారిపోయాడు. వేశ్య వృత్తి నేపథ్యంలో రూపొందించబడిన ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న చుంకీ వివాదాస్పద కామెంట్లు చేశాడు.

"మన దేశంలో అతి ప్రాచీన కాలం నుంచి ఆచారంగాను అలవాటుగాను వస్తున్న వృత్తులలో వ్యభిచారం కూడా ఒకటి. అయితే.. కొన్ని కారణాలు.. పరిస్థితులతో ఇక్కడ దీన్ని నిషేధించారు. కానీ వేశ్యా వృత్తితో మంచే జరుగుతుంది. దేశానికి ఏదైనా మేలు జరుగుతుంది అంటే అది ఒక్క వేశ్య వృత్తితోనే. అందుకే మన దేశంలో దీన్ని చట్టబద్ధంగా అనుమతించాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యలు చేశాడు. పైగా భారత్ లో సెక్సువల్ ఫ్రస్టేషన్ ఎక్కువ అని పలు సంఘటనలు ప్రూవ్ చేస్తున్నాయని, వేశ్యావృత్తిని లీగలైజ్ చేస్తే అవి ఆటోమేటిక్ గా తగ్గుతాయి" అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

80వ దశకం నుంచి పలు హిట్ సినిమాలో నటిస్తూ వస్తున్న చుంకీ శతృఘ్న సిన్హా లాంటి సీనియర్లతో కూడా నటించాడు. ఆఖరి పాస్తాలో చేసిన కామెడీ ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. అలాంటి వ్యక్తి చేసిన పై వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. సినిమా కోసం మరీ ఇంత దిగజారాలా? అని సోషల్ మీడియాలో కూడా తిట్టిపోస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chunky Pandey  Begum Jaan Promotions  Controversial Comments  

Other Articles