బుధ్దుడి ముందు అమల అలా.. తీవ్ర దుమారం | Amala Paul Hot yoga in front of Lord Buddha.

Amala paul yoga photos create rage in social media

Amala Paul, Amala Paul Hot Yoga , Amala Paul Buddha, Buddha Mural, Amala Paul Shirshasana, Amala Paul Yoga Controversy, Lord Buddha Shirshasana Pose, Actress Insult Lord Buddha

South Actress Amala Paul hot yoga poses in front of Lord Buddha, create rage in social media.

అమలాపాల్ యోగాసన ఫోటోలపై వివాదం

Posted: 03/31/2017 10:58 AM IST
Amala paul yoga photos create rage in social media

భర్త నుంచి అఫీషియల్ గా విడిపోయాక అమలాపాల్ రెచ్చిపోవటం ప్రారంభిస్తోంది. మునుపటి కంటే హాట్ నెస్ ను కుమ్మరిస్తూ వరుస చిత్రాలతో క్యూ కడుతోంది. అందుకోసం బాడీ షేపులను కంట్రోల్ లో పెట్టుకుంటూ సెక్సీగా తయారవుతోంది. మిగతా హీరోయిన్లలా జిమ్ లు గట్రా తిరగకుండా, సులువైన మార్గమే ఎంచుకుంది. అదే యోగా.

ఆరోగ్యంగా ఉండాలంటే ఒళ్లు హుళం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఆసనాలతో కూడా ఉండొచ్చు అంటూ చెబుతూ ఫేస్ బుక్ లో కొన్ని పోటోలు పెట్టింది. నేలపై కార్పెట్ వేసుకుని ఢిఫరెంట్ యాంగిళ్లలో యోగా చేస్తూ ఆకట్టుకుంది. అయితే అందులో ఓ ఆసనంపై మాత్రం తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం బుద్ధుడి పోస్టర్ పై కాళ్లు ఆనించి రివర్స్ లో వేసిన శీర్షాసన భంగిమే. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది.

వివాదంపై అమల ఇంకా రియాక్ట్ అవ్వలేదు. ఆ విషయం పక్కన పెడితే అభిమానులకు మాత్రం హాట్ ఫీస్ట్ ఇవ్వటం అమలా అస్సలు మిస్ కాలేదనే చెప్పాలి. కోలీవుడ్ లో వరుస సినిమాలతో ఉన్న అమల, తెలుగులో బాలయ్య-పూరీ సినిమాలో ఓ హీరోయిన్ రోల్ దక్కించుకుందన్న టాక్ మాత్రం వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  Yoga Asanas  Lord Buddha Mural Controversy  

Other Articles