టీజర్ టాక్: పటేల్ సర్ గా చించేసిన జగ్గూ భాయ్ | Jagapathi Babu Patel S.I.R Teaser mind blowing.

Jagapathi babu patel sir teaser out

Patel S.I.R Teaser, Jagapathi Babu Patel SIR, Patel SIR Movie, Patel SIR Teaser Review, Jaggu Bhai Patel SIR Teaser, Jagapathi Babu Patel Sir Movie, Jagapathi Babu Mesmerizing

Jagapathi Babu New Movie Teaser Out. This Senior Actor Mesmerizing with Patel S.I.R Teaser.

జగ్గూ భాయ్ పటేల్ సర్ టీజర్ వచ్చేసింది

Posted: 03/30/2017 01:32 PM IST
Jagapathi babu patel sir teaser out

మ్యాన్లీ స్టార్ జగపతి బాబు కొత్త సినిమా టీజర్ వచ్చేసింది. ఓవైపు సౌత్ లోని అన్ని భాషల్లో కీలక రోల్స్ తో సందడి చేస్తున్న జగ్గూ భాయ్ సోలో హీరోగా ఓ చిత్రం చేశాడు. అదే పటేల్ సర్. వారాహి చలన చిత్రం బ్యానర్ లో వాసు పరిమి అనే దర్శకుడు దీనిని తెరకెక్కించాడు.

యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఓ కిల్లర్ పాత్రలో జగ్గూ భాయ్ కనిపించబోతున్నాడు. వైట్ హెయిర్ తో ఓ ఏజ్ డ్ పర్సన్ గా నటించబోతున్నాడు. ఈ వయసులో కూడా పూర్తిగా ఫిట్ బాడీతో మెస్మరైజ్ చేశాడు. కాల్ మీ సర్... ఓ చిన్నపిల్లతో అవ్వా బుజ్జి అవ్వా బుజ్జి ఆటే ఆడుదాం అంటూ చెప్పే డైలాగులు అదిరిపోయాయి.

 

టీజర్ ప్రామిసింగ్ ఉండటంతో సినిమాపై అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. వసంత్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ స్టైలిష్ గా ఉంది. ముఖ్యంగా శ్యామ్ కే నాయుడు అందించిన ఫోటోగ్రఫీ చాలా చాలా స్టైలిష్ గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagapathi Babu  Patel SIR Movie  Teaser Review  

Other Articles