లై ఫస్ట్ లుక్: నితిన్ అంత భయంకరంగా ఉన్నాడే... | Nithin’s New Film First look Released.

Nithin s lie first look unveiled

LIE First look, Nithin’s New Film First look, Nithin's LIE First Look, Lie Movie First Look, Hanu Raghavapudi Nithin Movie, Lie Movie First Look

Nithin’s New Film LIE First look Released under Hanu Raghavapudi direction.

నితిన్ బర్త్ డే కొత్త పోస్టర్ వచ్చేసింది

Posted: 03/30/2017 12:19 PM IST
Nithin s lie first look unveiled

అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి, నితిన్ కాంబోలో రాబోతున్న సినిమా లై. లవ్ ఇంటెలిజెన్స్ ఎనిమిటీ ట్యాగ్ లైన్. నితిన్ పుట్టినరోజు సందర్భంగా కాసేపటి క్రితం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. బారెడు గడ్డంతో మాస్ లుక్కులో రఫ్ గాయ్ గా ఈ లవర్ బాయ్ ఉన్నాడు.

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా అకాశ్ అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా చేయబోతుంది. మాస్ లవర్ రోల్ లో నితిన్ ఇందులో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ కోసం అమెరికాకు బయలుదేరింది చిత్ర యూనిట్. అక్కడే రెండు నెలలపాటు ఉండి చిత్రీకరణ జరుపుకోబోతుందని తెలుస్తోంది.

అ.. ఆ... తర్వాత నితిన్ నటిస్తున్న చిత్రం కావటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NIthin  Lie Movie  First Look  

Other Articles