వామ్మో! బోల్డ్ బూ* షూట్ తో ఫవర్ ఫుల్ మెసేజ్... | Diandra Soares photo-shoot is bold, sexy and inspiring.

Diandra soares latest photo shoot

Diandra Soares, Diandra Soares Bold Photo Shoot, Diandra Soares Hot, Diandra Soares New, Diandra Soares Latest, Diandra Soares 2017, Inspiring Bold Photo Shoot, Diandra Soares Spicy, Diandra Soares Jitu Savlani, Diandra Soares Kushal Punjabi

Model and Actress Diandra Soares Fights Back Against Body-shaming With This Powerful Message.

బోల్డ్ షూట్ తో పవర్ ఫుల్ మేసేజ్ ఇస్తోంది

Posted: 03/04/2017 01:30 PM IST
Diandra soares latest photo shoot

మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 8వ సీజన్ కంటెస్ట్ గా చేసిన దియాండ్ర సోర్స్ ఆపై సినిమాల్లో కూడా అవకాశాలతో దూసుకుపోతుంది. ఆ రియాలిటీ షో చేసే సమయంలో ఆవిడగారి వ్యవహారం ప్రత్యేకంగా చర్చనీయాంశం అయ్యింది కూడా. ఏ మాత్రం మొహమాటం లేకుండా బోల్డ్ స్టేట్ మెంట్లతో ఎప్పటికప్పుడు హైలెట్ అయ్యినప్పటికీ, గెలవలేకపోయింది. అయితే ఆ ఫేమ్ తోనే ఇప్పుడు సినిమాల్లో రాణిస్తోంది.  

మరిన్ని ఫోటోల కోసం

ఇక ఇప్పుడు మహిళల వస్త్ర ధారణపై, ఎక్స్ పోజింగ్ పై కామెంట్లు చేసే వారికి ఓ స్ట్రాంగ్ సందేశం ఇచ్చింది. మాములుగా ఇస్తే ఎవరూ పట్టించుకోరు అనుకుందో ఏమో? ఓ బోల్డ్ షూట్ తో ఉమెన్ ఎంపవర్ మెంట్ అంటూ అందులో పేర్కొంది. మీ శరీరాన్ని మీరు ప్రేమించండి. మహిళలను గౌరవించండి. ఎందుకంటే వారి దేహం ఓ జీవితానికి ప్రాణం ఇస్తుంది. అందుకే విమర్శించటం మానండి అంటూ ఇన్ స్టాలో తెలిపింది.

Diandra Soares Hot Shoot

సెలబ్రిటీ ఫోటో గ్రాఫర్ జితూ సెవ్లానీ ఈ షూట్ ను చేయగా, ఆయన కూడా ఓ పోస్ట్ ను ఉంచాడు. మరో మేల్ మోడల్ కుషాల్ పంజాబీతో కాస్త ఇంటిమేట్ పొజిషన్లు ఇస్తూనే దియాండ్ర అందులో అందాలను ఆరబోసింది. ఇన్సిపిరేషన్ ఏమోగానీ ప్రస్తుతం ఆ ఫోటో షూట్ మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diandra Soares  Body-shamers  Bold Photo Shoot  

Other Articles