సన్నీ కండోమ్ యాడ్.. దీపిక, అలియా కన్నా చాలా బెటర్? | Sunny Leone Condom ad better than Deepika Alia Exposing.

Sunny leone s new condom ad create controversy

Sunny Leone, Sunny Leone New Condom Ad, Manforce Condom Ad, Sunny Leone Goa, Goa Condom Ad, Goa Women Organisation Sunny Leone, Sunny Leone Jasmine Condom Ad, Sunny Leone Manforce new Ad, Sunny Leone New Ad, Sunny Leone Condom Ad, Sunny Leone Controversy

Goa women’s group demands ban on Sunny Leone’s new condom ad.

గోవాలో సన్నీ కండోమ్ యాడ్ పై గొడవ

Posted: 03/01/2017 01:52 PM IST
Sunny leone s new condom ad create controversy

ప్రతీ చిన్న విషయాన్ని బూతద్దంలో వెతికి మరీ కెలిగే మనుషులు ఉన్నంత కాలం ఈ భూమ్మీద ప్రతీది వివాదమే. నైతిక విలువల పేరిట వారు చేసే గోల వెనుక అసలు ఆంతర్యం ఏమోగానీ దాని ద్వారా అవతలి వారు లేనిపోని చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శృంగార తార సన్నీ లియోన్ ది కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితే. ఆమె చేసిన ఓ యాడ్ ఇప్పుడు గోవాలో మంట పుట్టిస్తోంది.

ఓ కండోమ్ కంపెనీకి సన్నీ లియోన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఆమె చేసిన కొన్ని యాడ్ లు వివాదాస్పదం కూడా అయ్యాయి. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోవటానికి సన్నీ చేసిన ఇలాంటి యాడ్ లే కారణమంటూ ఓ నేత వ్యాఖ్యలు కూడా చేశాడు. అఫ్ కోర్స్ దానికి తగ్గట్లే సన్నీ కౌంటర్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఫ్రెష్ గా మారో యాడ్ పై అక్కడి మహిళా సంఘాలు రోడెక్కాయి.

 

కొత్త యాడ్ పేరిట టీవీల్లో యాడ్ లతోపాటు, పేపర్ ఫ్రంట్ పేజీలో ప్రకటన, ఆపై హోర్డింగ్ లు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. దీంతో రణరంగి అనే మహిళా సంఘం గోవా స్టేట్ ఉమెన్స్ కమిషన్ లో ఫిర్యాదు చేసింది. సదరు యాడ్ ను బ్యాన్ చేయటంతోపాటు, భవిష్యత్తులో ఇలాంటి వల్గర్ యాడ్ లు తీయకుండా సదరు కంపెనీకి ఆదేశాలు జారీ చేయాలని అందులో కోరింది. అయితే ఈ విషయంలో తాము చేయగలిగింది చేస్తామని వారు చెప్పటంతో కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమైపోతున్నారు.

అయితే ఈ మధ్య కొంత మంది బాలీవుడ్ హీరోయిన్లు రెచ్చిపోయి మరీ చేస్తున్న ఎక్స్ పోజింగ్ కంటే సన్నీ చేసిన ఈ యాడ్ చాలా బెటర్ గా ఉందని, సెక్సీ నెస్ తప్ప వల్గారిటీ లేదని పలువురు చెబుతుండటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Manforce Condom Ad  Goa  Controversy  

Other Articles