శ్రీదేవి కూతురు నడుముతో ఓ ఆట ఆడుకున్నాడు Akshat cheering at jhanvi's hip

Jhanvi kapoor shared dance with boy friend

Sridevi Daughter, Jhanvi Kapoor Video, Akshat Ranjan with Jhanvi Kapoor, Jhanvi Kapoor Dance, Jhanvi Kapoor Instagram, Jhanvi Kapoor Boy Friend, Jhanvi Kapoor Hip Moment, Jhanvi Kapoor New, Jhanvi Kapoor Akshat Ranjan

Actress Sridevi's daughter Jhanvi Kapoor shared a 3 sec video clip in which Akshat Ranjan is seen cheering at her dancing hips.

జాన్వీ మళ్లీ బాయ్ ఫ్రెండ్ తో అలా...

Posted: 02/18/2017 03:08 PM IST
Jhanvi kapoor shared dance with boy friend

ఇండస్ట్రీలో ఎందరు స్టార్ కిడ్లు ఉన్నప్పటికీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మాత్రం నిజంగా ప్రత్యేకమే. స్టైల్ విషయంలో గుడ్డిగా తల్లిని ఫాలో అవుతూ వస్తోంది. బాలీవుడ్ లో డెబ్యూ కంటే ముందే వార్తల్లో నిలిచిన ఈ భామను తల్లి కంట్రోల్ లో పెడుతుందనే వార్తలు గత కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో రాబోతున్న టైంలో లుక్కును రివీల్ చేయొద్దంటూ టఫ్ కండిషన్ పెట్టిందంటూ కూడా చెప్పుకున్నాం.

అయితే ఆ సూత్రాన్ని ఇప్పుడు తల్లే ఫాలో కావటం లేదు. ఆ మధ్య కూతురి బాయ్ ఫ్రెండ్ అక్షత్ రంజన్ తో కలిసి ఓ ఫోటో ను ఉంచింది. ఇక ఆదే ఛాన్స్ అనుకుందో ఏమో. జాన్వీ కూడా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసేసింది. ఏదో పంక్షన్ కి అటెండ్ అయిన జాన్వీ అందులో డాన్స్ చేసినట్లు ఉంది. మూడు సెకన్లు ఉన్న ఆ వీడియోలో జాన్వీ డాన్స్ చేస్తుంటే, ఆమె ప్రియుడు తన నడుమును కవ్విస్తున్నట్లు అందులో ఉంది. అంతే ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

ఎలాగూ ఇంట్లో వాళ్లు కూడా అభ్యంతరం చెప్పట్లేదు కదా అనుకుందేమో ఇలా ఇప్పుడు తెగ రెచ్చిపోతుంది. అన్నట్లు అక్షత్ రంజన్ కంటే ముందు కాంగ్రెస్ సీనియర్ నేత, సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్ చేసింది కూడా. ఆ సమయంలో తెగ రెచ్చిపోయి ముద్దులు పెట్టుకుంటూ ఫోటోలు దిగి షేర్ చేసింది కూడా. త్వరలో కరణ్ జోహర్ చేతుల మీదుగానే జాన్వీ డెబ్యూ అయ్యే ఛాన్స్ ఉంది.

 

శ్రీదేవి కూతురు హాట్ ఫోటోల కోసం క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jhanvi Kapoor  Akshat Ranjan  Instagram  Dance Video  

Other Articles