శ్వేతా బసు కొత్త అవతారం.. షాక్ తినాల్సిందే | Shweta Basu Prasad New Shocking Avatar.

Shweta basu prasad makes documentary

Shweta Basu Prasad, Shweta Basu Prasad Album, Shweta Basu Prasad Direction, Shweta Basu Prasad New Avatar, Shweta Basu Prasad Shock, Shweta Basu Prasad Interiew, Shweta Basu Prasad New Movie, Shweta Basu Prasad 2017, Shweta Basu Prasad Latest, Shweta Basu Prasad Root Documentary, Shweta Basu Research, Shweta Basu Prasad Documentary

Shweta Basu Prasad enters into direction department. Documentary about classical music. Shweta over four years to research, ideate, create a team, do interviews, edit and finish the project called Roots. For the same, she interviewed several bigwigs, such as AR Rahman, Vishal Bhardwaj, Gulzar, Pt Shivkumar Sharma, Pt Jasraj, Pt Hariprasad Chaurasia, Pt Birju Maharaj, Imtiaz Ali, Ustad Amjad Ali Khan, Dr L Subramaniam and many others.

కొత్త లోకంలోకి ఆ హీరోయిన్ ఎంట్రీ

Posted: 02/10/2017 06:01 PM IST
Shweta basu prasad makes documentary

టాలీవుడ్ లోకి ఎంత స్పీడ్ గా ఎంట్రీ ఇచ్చిందో అంతే స్పీడ్ గా ఎగ్జిట్ అయ్యింది కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేతా బసు. కాంట్రవర్సీ ఇష్యూతో కొంతకాలం కనుమరుగైన ఈ బ్యూటీ తర్వాత మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేసిన శ్వేతా త్వరలో కొత్త అవతారం ఎత్తబోతుంది. అదే డైరక్షన్. ఇప్పటికే ఆ ప్రయత్నాలు ప్రారంభించేయటమే కాదు.. దాదాపు ఓ డాక్యుమెంటరీని పూర్తి చేసేసింది కూడా. ఇంతకీ టాపిక్ ఏంటో తెలుసా? ఇంటర్నేషనల్ క్లాసిక్ మ్యూజిక్.

'రూట్స్' అనే టైటిల్ పై ఓ చిత్రాన్ని తెరకెక్కించేసింది ఈ భామ. 5వేల సంవత్సరాల చరిత్ర గల భారతీయ సంగీత వారసత్వంపై రూపొందించిన డాక్యుమెంటరీ ఈ రూట్స్. ఇప్పుడీ డాక్యుమెంటరీని ముంబైలో జరుగుతున్న కాలా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్ లో ప్రదర్శించనుంది శ్వేతాబసు. ఈ చిత్రంలో పండిట్ జస్రాజ్.. పండిట్ శివకుమార్ శర్మలతో పాటు.. ఏఆర్ రెహమాన్.. విశాల్ భరద్వాజ్ వంటి సంగీత దర్శకుల ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి.

నిజానికి శ్వేత పుట్టిన కుటుంబమే సంగీత నేపథ్యం ఉన్నదంట. చిన్నవయసులోనే సితార్ తోపాటు, కథక్ కూడా నేర్చుకుందంట కూడా. అయితే తనకు సరైన కంపెనీ లేకపోవటం ఆ విషయాలను పక్కకు పెట్టేయటం జరిగిపోయాయంటూ తెలిపింది. భవిష్యత్తులో క్రమంగా దర్శకత్వం వైపు తన అడుగులు ఉంటాయని కూడా వివరించింది. మరీ వాటిలో నటించే అవకాశం ఉందా అంటే మాత్రం ఆ అవకాశాలు తక్కువంటూ తేల్చేసింది. ప్రస్తుతానికైతే వరుణ్ ధావన్-అలియా భట్ నటిస్తున్న బద్రీనాథ్ కీ దుల్హానియా లో ఓ పాత్ర పోషిస్తోంది . ఫేడవుట్ అయిపోతున్న హీరోయిన్లు అక్క, వదిన పాత్రలకు మళ్లిపోతుంటే తాను మాత్రం డిఫరెంట్ రూట్ నే ఎంచుకుంది ఈ బెంగాలీ భామ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shweta Basu Prasad  Root Documentary  Music Research  

Other Articles