అలా ఫోజులిచ్చి అరెస్టయిన ‘నాగార్జున’ హీరోయిన్ | TV actor arrested for posting videos with cobra.

Actress arrested for pose with snake

Actress Shruti Ulfat, Naagarjuna - Ek Yoddha Actress, Shruti Ulfat Hot, Shruti Ulfat Videos, Shruti Ulfat Cobra Photos, Shruti Ulfat Cobra Video, Shruti Ulfat Arrest, Shruti Ulfat Bail, Shruti Ulfat Controversy, Shruti Ulfat Wild Life Act, Shruti Ulfat Snake, Shruti Ulfat Naagarjuna Serial, TV Actress Shruti Ulfat

Actress Shruti Ulfat arrested for posting video with cobra. Jamai Raja fame actress. Naagarjuna - Ek Yoddha actress Shruti Ulfat had posed with a Cobra and had shared the video on her social networking site. This got her into trouble as there were reports of complaints being lodged by several animal activists. Gets bail for Rs. 50000 in animal right violation case.

పాముతో ఫోజులిచ్చిన ‘నాగార్జున’ నటి అరెస్ట్

Posted: 02/09/2017 06:15 PM IST
Actress arrested for pose with snake

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో అతి పోస్టులు పెట్టడం, ఆపై ఇబ్బందులు ఎదుర్కోవటం మన సెలబ్రిటీలకు కొత్తేం కాదు. రీసెంట్ గా ఓ బుల్లితెర నటి కూడా ఇలాగే ఇబ్బందుల్లో చిక్కుకుంది.

బాలీవుడ్ లో ‘నాగార్జున’ ఏక్ యోధ అనే ఓ డైలీ సిరీయిల్ టెలికాస్ట్ అవుతోంది. ఇందులో నటిస్తున్న నటి శ్రుతి ఉల్ఫత్ ప్రాణంతో ఉన్న నాగుపామును తన చేతిలో పట్టుకుని ఫోటో దిగింది. అంతేనా మెడలో కూడా వేసుకుని ఫోటోలు, వీడియో తీయించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు మండిపడుతూ ఆమెపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రుతి సహా మరో నటి, ఇద్దరు ప్రొడక్షన్ మేనేజర్లను పోలీసలు ముంబయిలో నిన్న అరెస్టు చేశారు.

తొలుత ఒరిజినల్ పాము కాదని సీరియల్ యూనిట్ బుకాయించటంతో ఫోరెన్సిక్ ల్యాబ్ కు వీడియోను పంపించారు. పరీక్షల్లో నిజమని తేలటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తమ తప్పును అంగీకరించారు. అయితే పాముకు హని కలిగించినట్లు ఎక్కడా వీడియోలో లేకపోవటంతో వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారం ఒక్కరోజు కస్టడీకి తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను కోర్టు ఆదేశించటంతో అరెస్ట్ చేయగా, ఆపై ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. తానేం కావాలని అలా చేయలేదని, సెట్ లో సరదాగా అలా ఫోటోలు దిగాల్సి వచ్చిందని చెబుతోందీ జమైరాజ్ సీరియల్ ఫేమ్ నటి.

Shruti Ulfat Cobra Video

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TV Actress  Shruti Ulfat  Naagarjuna Ek Yoddha  Snake Video  Arrest  

Other Articles