బాలీవుడ్ హీరోగా మారిపోతున్న సీఎంలు | After 'Baahubali' Harish Rawat, it is now Akhilesh's Raees.

Akhilesh yadav is winning internet as srk in this raees

Uttar Pradesh, Chief Minister Akhilesh Yadav, Uttar Pradesh Raees, Akhilesh Yadav as Raees, Akhilesh Raees Version, Baahubali Harish Rawat Akhilesh Raees, Chief Ministers as Bollywood Heroes, Akhilesh Raees Modi Ghulam patel

A video has emerged on the internet which shows Uttar Pradesh Chief Minister Akhilesh Yadav in the shoes of ‘Raees’ star Shah Rukh Khan. Akhilesh, who has undergone intense friction within the Samajwadi Party, looks bad-ass as he manages to ward off everything that seems to target him. The video even features Prime Minister Narendra Modi and Congress vice President Rahul Gandhi – with whom SP recently joined in alliance. While some would argue that Congress may result negatively for SP, the video does not make any show of it.

అఖిలేశ్ రయిస్ వర్షన్ అదిరిపోయింది

Posted: 02/09/2017 12:55 PM IST
Akhilesh yadav is winning internet as srk in this raees

సినిమాల ప్రభావం జనాల మీద బాగా ఉంటుందని భావిస్తున్న నేతలు ఆ ట్రెండ్ ను ఫాలో అయిపోతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ ఫీవర్ మరీ ఎక్కువై పోయింది. నేతలను హీరోలుగా చూపిస్తూ చేస్తున్న స్పూఫ్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ మధ్యే ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ బాహుబలి అవతారం ఎత్తింది చూశాం కదా. ఇక ఇప్పుడు మరో సీఎం వంతు వచ్చింది.

యూపీ యువ సీఎం అఖిలేష్ యాదవ్ ను రయిస్ చేసి పడేశారు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రచారానికి రయిస్ వాడేసుకోవాలని డిసైడ్ అయ్యింది సమాజ్ వాదీ పార్టీ. ఇందుకోసం ఓ ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. అఖిలేష్ ను షారూఖ్ గా చూపిస్తూ వేర్వేరు మీటింగ్ లలో మాట్లాడిన డైలాగులను కట్ చేసి మరీ చూపించింది. ఇక అఖిలేష్ వైఫ్ డింపుల్ ను షారూఖ్ భార్య మోహరీన్ రోల్ లో చూపించేశారు.

ఇక్కడో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సినిమాలో షారూఖ్ పక్కన ఉండే ఫ్రెండ్ పాత్రలో రాహుల్ ను, మన పీఎం మోదీని నవాజుద్దీన్ సిద్ధిఖీ చేసిన పోలీసాపీసర్ పాత్ర గులాం రోల్ లో చూపించటమే. సినిమాలో కూడా ఎన్నికల్లో షారూఖ్ గెలవటం తెలిసిందే. అది బాగా యాప్ట్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ వీడియోను రూపొందించినట్లు ఈ ట్రైలర్ మేకర్ ఫైజుద్దీన్ సిద్ధిఖీ తెలిపాడు. అయితే సినిమాలో చివర్లో షారూఖ్ పాత్ర నవాజుద్దీన్ చేతిలో చచ్చిపోతుంది కదా అన్న డౌట్లు కూడా లేవనెత్తుతున్నారు కొందరు. ప్రస్తుతానికైతే విపరీతంగా వైరల్ అవుతున్న అఖిలేష్ రయిస్ వర్షన్ వీడియోను మీరూ చూడండి మరి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Chief Minister Akhilesh Yadav  Raees  Sharukh khan  Modi  

Other Articles