ధ్రవ లో చిరు ఖైదీ.. ఖరారైనట్లే... | Khaidi surprise in Dhruva movie

Chiru cherry on same date

Chiru Khaidi, Khaidi No 150 Dhruva, Dhruva Khaidi 150, December 9 Chiru Cherry, Khaidi No.150 teaser date, Khaidi No.150 teaser, Khaidi teaser Dhruva

Khaidi No.150 teaser may released in Dhruva Screening. But, not officially confirmed yet.

ధ్రువలో ఖైదీ ఛాన్సుంది

Posted: 11/28/2016 01:00 PM IST
Chiru cherry on same date

డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మెగా పవర్ స్టార్ దండయాత్ర షురూ కానుంది. మూడు రోజుల రిలీజైన ట్రైలర్ మూడు మిలియన్ వ్యూవ్స్ తో ఆ అంచనాలను ఆకాశానికి చేరవేసింది. ప్రమోషన్ చేపట్టకుండానే ఈ రేంజ్ హైప్ సినిమాకు రావటం ఇదే తొలిసారని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇక ఇదే సందులో మరో మెగా పండగ కూడా ఉండొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 18న మెగా స్టార్ ఖైదీ నంబర్ 150 ఆడియో వేడుక నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. అంటే ఆ లెక్కన ముందుగానే టీజర్ ను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అందుకు ధ్రువ సినిమాను వేదికగా చేసుకోబోతున్నట్లు సమాచారం.

ధ్రువ సినిమాలోనే ఖైదీ టీజర్ రిలీజ్ చేసే అంశంపై మెగా కాంపౌండ్ నుంచి అల్రెడీ సంకేతాలు అందుతున్నాయి. ఎలాగూ ఆడియో పంక్షన్ లో ట్రైలర్ రిలీజ్ చేయాలి కాబట్టి ముందుగా టీజర్ ను విడుదల చేసేందుకు అభ్యంతరాలు ఏం లేవు. ఇంతకన్నా మంచి టైమింగ్ కూడా మరోకటి ఉండదని అభిమానులు కూడా ఫీలవుతున్నారు. మరి తాను చెప్పే వరకు తొందరపడొద్దన్న చెర్రీ ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar Chiranjeevi  150th movie  Khaidi no.150  teaser  Ram Charan  Dhruva  release date  

Other Articles