థాంక్స్ కూడా టూ పీస్ బికినీలోనే చెప్పేసింది | Ileana special thanks to followers for Instagram.

Ileana again upload bikini video

Ileana Instagram followers, Ileana D' Cruz, Ileana Bikini, Ileana Instagram 4 million club, Ileana Video, Ileana new bikini video, Ileana hot video, Ileana in two piece, Ileana 2016

Ileana Instagram followers reached 4 millions club, Actress special thanks in Bikini.

మళ్లీ బికినీలో రచ్చ రేపిన ఇలియానా

Posted: 11/23/2016 12:03 PM IST
Ileana again upload bikini video

సినిమాల్లో కాకుండా బయట బికినీలు వేసి ట్రీట్ ఇచ్చిన ఘనత ఒక్క గోవా సుందరి ఇలియానాకే దక్కిందేమో. టూ పీస్ లో కొత్త అందాలను చూపించేస్తూ ఇప్పుడు ట్రెండ్ సృష్టించేస్తోంది. వీడియోలను యమస్పీడుగా అప్ లోడ్ చేస్తూ ఎప్పటికప్పుడూ సెన్సేషన్ సృష్టించేస్తోంది.

చిట్టి పొట్టి బట్టలతో ఇలియానా చూసేసరికి అభిమానులు కూడా ఆపుకోలేక క్షణాల్లో వాటిని వైరల్ చేసేస్తున్నారు. మొన్నే జల సుందరి గెటప్ లో కనుల విందు చేసిన ఇల్లీ బేబీ మరోసారి బికినీలో స్విమ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది గోవా బ్యూటీ. ఆ వీడియోలో మైక్రో బికినీతో ఈతకొడుతూ వచ్చి.. వాటర్ లోంచే లవ్ సింబల్ తో వెల్ కమ్ చెప్పినట్లు సైగలు చేస్తుంది ఇలియానా.

 

ఈసారి స్పెషాలిటి ఏంటంటే.. అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 40 లక్షల ఫాలోయర్లను అందుకోవడమే. ఇంత స్పీడ్ గా 4 మిలియన్ల ఫాలోయర్లను అందుకోవడంతో తన ఆనందాన్ని అభిమానులతో ఇలా పంచేసుకుంది. ఇలాంటి బికినీ వీడియోలు పెడితే 4 ఏంటి నలభై మిలియన్ల ఫాలోవర్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయినా ఇలియానా టూమచ్ కదా. అన్నట్లు వెడ్డింగ్ డేట్ త్వరలోనే చెప్పేస్తుందంట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ileana  Instagram  Bikini Video  Special Thanks  

Other Articles