రెడ్ టూపీస్ బికినీలో స్విమ్మింగ్ పూల్ పక్కన ఎవరామె? | Elli Avram looking hot in a two piece bikini

Elli avram looking hot in a two piece bikini

Elli Avram looking hot in a two piece bikini, Elli Avram red hot bikini, television beauty Elli Avram hot bikini, Elli Avram two piece bikini

Elli Avram looking hot in a two piece bikini Viral now.

అబ్బా... పూల్ పక్కన రెడ్ బ్యూటీ

Posted: 10/25/2016 09:34 AM IST
Elli avram looking hot in a two piece bikini

ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ కావాలంటే చేతి నిండా సినిమాలు ఉండాల్సిన అవసరం లేదు. వివాదాల్లో నిత్యం నిలిస్తే చాలూ ఆటోమేటిక్ గా మీడియాలో వారే నిలస్తుంటారు. అలా కాదంటారా పూనం పాండే లా ఉన్నా చాలూ.. రాత్రికి రాత్రే తెగ పాపులర్ అయిపోవచ్చు. కానీ, ఇక్కడో బ్యూటీకి అంతలా అవసరం లేకపోయినా తన హాట్ నెస్ తో ఫ్రీ పబ్లిసిటీ కొట్టేస్తుంది.

ఎల్లీ అవరమ్. ఈ స్వీడిష్ గ్రీక్ స్టార్. సల్మాన్ బిగ్ బాస్ 7 టీవీషో లో అదరగొట్టింది. షోలో ఆమెను చూసి అట్రాక్ట్ అయిన సల్లూ బాయ్ కూడా కూడ మతి పోగొట్టుకున్నాడు. ఇక ఈమె నటించిన మిక్కీ వైరస్ అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ, అందులో ఆమె బోల్డ్ ఫీట్స్ కి అంతా ఫిదా అయిపోయారు లేండి. ఆపై టెలివిజన్ షో జలక్ ధిక్ లాజా తో బాగానే గుర్తింపు పొందింది. మరిప్పుడు ఆమె చేతిలో సినిమాలు లేవు. ఆ భామ ఏం చేస్తోంది.

ఇదిగో ఇక్కడ చూడండి. టూ పీస్ బికినీలో ఇలా స్విమ్మింగ్ ఫూల్ పక్కన సేదతీరుతుందట. ఈ ఫోటో ఈ యేడు సమ్మర్ లో దిగింది. అయినా ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారిపోయింది. సినిమాల పరంగా అంతంత మాత్రంగానే ఆకట్టుకున్నప్పటికీ, తన సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలతో మాత్రం విపరీతమైన అభిమానులు మూటగట్టుకుంది ఎలీ. అది చూసిన వారంతా వాట్ ఏ వ్యూవ్ అంటూ మురిసిపోతుంటారు కూడా. ఇంతా చేస్తుంది.. మరి ఇప్పుడైనా ఎవరైనా ఛాన్స్ ఇస్తారంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Elli Avram  two piece bikini  hot pool side  

Other Articles