బాలయ్య హీరోయిన్ క్లీవేజ్ బరితెగింపు | Sonal Chauhan sizzled at the Filmfare red carpet.

Sonal chauhan sizzled at the filmfare glamour

Sonal Chauhan sizzled, Balayya heroine deep cleavage show, Sonal Chauhan sizzled at the Filmfare glamour and style awards

Sonal Chauhan sizzled at the Filmfare glamour and style awards in a body hugging red gown

సోనాల్ క్లీవేజ్ షోతో మతి పొగొట్టింది

Posted: 10/17/2016 09:41 AM IST
Sonal chauhan sizzled at the filmfare glamour

సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవటంతో ఉన్న ఏకైక మార్గం గ్లామర్ షో అన్న సూత్రాన్ని వంటబట్టిచుకుని కెరీర్ లో ఇంకొంత కాలం ముందుకు సాగే హీరోయిన్ల సంఖ్య రాను రాను పెరిగిపోతుంది. ఆ సమయంలో ఒక్కోసారి హద్దులు చేరిపేసుకుని క్లీవేజ్ షోలు, ట్రాన్స్ పరెంట్ బట్టలతో కెమెరా కళ్లతోపాటు, నిర్మాతల దర్శకుల చూపును కూడా తిప్పేసుకుంటారు. అంతలా రెచ్చిపోయి అందాలు చూపించినా అవకాశాలు దక్కించుకోని వారు కూడా కొంతమంది ఉన్నారు.

అలాంటి వాళ్లలో బాలయ్య హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ఉంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 8 ఏళ్లు అయినా అరడజను కంటే ఎక్కువ సినిమాల్లో సందడి చేయలేకపోయింది. వచ్చిన సినిమాలు వచ్చినట్లే పోవటం, అయినా పట్టువిడవకుండా గ్లామర్ షోను ప్రదర్శించడం సోనాల్ కు మొదటి నుంచి బాగా అలవాటు. తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్ కు వచ్చిన సోనాల్ ను చూసి కను రెప్ప వేయని వారున్నారంటే ఒట్టు.

ఫిల్మ్ ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డుల రెడ్ కార్పెట్ ఈవెంట్ కు స్కిన్ కి సూటబుల్ గా రెడ్ కలర్ టాప్ లో షోకుల ప్రదర్శన చేసింది. వన్ సైడ్ స్లీవ్ తో బోత్ సైడ్ క్లీవేజ్ షో చేస్తూ అమ్మడు చేసిన అందాల ప్రదర్శన చేసి ఆకట్టుకుంది. ఈ మెగా ఈవెంట్ కు తనకు ఇంత స్టైలిష్ (సెక్సీ అంటే బావుండేదేమో) డ్రెస్ డిజైన్ చేసిన డిజైనర్ డింపుల్ ష్రాఫ్ కి స్పెషల్ థాంక్స్ చెప్పింది. అయితే గతంలో ఈమె ఇలా స్కిన్ షో చేసిన ప్రతీసారి ఓ అవకాశం దక్కడం విశేషం. చూద్దాం మరి ఇప్పుడు ఎవరు ఛాన్స్ ఇస్తారో?

sonal chauhan at filfare red carpet

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonal Chauhan  sizzle  Filmfare glamour and style awards  2016  

Other Articles

 • Nani s v secret behind the killer drama s title revealed

  ‘వి’ లో నానీ నెగిటివ్ రోల్ సీక్రెట్.. ట్విస్టు ఉందట

  Feb 24 | న్యాచురల్‌ స్టార్‌ నాని, యువహీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వి’ చిత్రాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపోందిస్తున్న విషయం తెలిసిందే. ఈ దర్శకుడు ఇటు నానీకి .. అటు సుధీర్ బాబుకి... Read more

 • Crucial action sequences of naarappa will be an added advantage

  నారప్పలో యాక్షన్ సీన్స్.. పత్యేక ఆకర్షణ

  Feb 24 | శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా రూపొందుతోంది. తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ విభిన్నమైన లుక్ తో... Read more

 • Varun tej s boxing film goes on floors to release on this date

  ‘బాక్సర్’గా రంగంలోకి దిగిన మెగా ప్రిన్స్

  Feb 24 | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ తో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న తరువాత తాజాగా కిరణ్ కొర్రపాటి ఒక సినిమాలో నటిస్తున్నాడు. బాక్సార్ గా టైటిల్... Read more

 • Disha patani s bodyguard pushes photographer and gets into fight

  వీడియో: ఫొటోగ్రాఫర్ ను తోసేసిన దిశా పటానీ బాడీగార్డ్

  Feb 24 | సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే, వాళ్లతో సెల్ఫీలు దిగాలని చూసేవారు, వారి రూపాలను క్లిక్ మనిపించాలని చూసే ఫొటోగ్రాఫర్లు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు. ఒక్కోసారి వీరి ప్రవర్తన సెలబ్రిటీలకు విసుగు తెప్పిస్తుంది కూడా.... Read more

 • Allu arjun heap praises on bheeshma double congrats nithiin for the success and marriage

  ‘భీష్మ’తో డబుల్ జోష్.. నితిన్ కు బన్ని మెసేజ్.!

  Feb 24 | హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రం అంచనాలకు మించి బాక్కాఫీసు వద్ద దూసుకుపోతుండటంతో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నితిన్ కు చక్కని సందేశం పంపారు. వరుసగా ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్న నితిన్..... Read more

Today on Telugu Wishesh