వీడియో:కిమ్ కి అక్కడ ముద్దు పెట్టాలని ట్రై చేశాడు.. మరీ| Prankstar Vitalii Sediuk tries to kiss Kim Kardasian back

Vitalii sediuk tries to kiss kim kardasian back

tries to kiss Kim Kardasian Butt but, Vitalii Sediuk prankstar, prankstar tries to kiss Kim, Prankstar Vitalii Sediuk Kim, Sediuk tries to kiss Kim Kardasian back, Kim Kardasian Butt, Kim Kardasian shocked, Kim Kardasian Butt kiss

Prankstar Vitalii Sediuk tries to kiss Kim Kardasian back

కిమ్ కి అక్కడ ముద్దుపెట్టబోయాడు

Posted: 09/30/2016 06:02 PM IST
Vitalii sediuk tries to kiss kim kardasian back

హాలీవుడ్ సెక్సీ రాణి కిమ్ కర్దాషియన్ కి కాస్తలో ఘోర పరాభవం మిస్సయ్యింది. ఓ వ్యక్తి అమాంతం మీద పడిపోవటంతో ఒక్కసారిగా షాక్ కి గురైంది. స్పందించిన భద్రతా సిబ్బంది అతన్ని ఆపగలిగారు. కానీ, అతగాడు చేసిన ప్రయత్నం గురించే ఇక్కడ మనం చెప్పుకోవాలి.

ఇంతకీ ఏం జరిగిందంటే... పారిస్ లోని తన ఫేవరెట్ రెస్టారెంట్ ది ఎవెన్యు కి వెళ్లింది కిమ్. అక్కడికి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలీదు విటల్లి సెడియుక్ బైటెడ్ అమాంతం కిమ్ పై పడిపోయాడు. వెనక భాగం(పిరుదుల) మీద ముద్దుపెట్టే ప్రయత్నం చేశాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని నిలువరించారు. కాసేపు అతన్ని అలాగే పట్టుకుని ఆపై వదిలేశారు. తన బ్యాక్ ను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించిన ఈ ప్రాంక్ స్టర్ (చిలిపి చేష్టల పేరుతో వెకిలి చేష్టలకు దిగే వారు)పై పోలీస్ ఫిర్యాదు చేసింది కిమ్.

ఇక 27 ఏళ్ల సెడియుక్ కి ఇదేం కొత్త విషయం కాదు. ఓ ఉక్రెయిన్ టీవీ చానెల్ లో అతగాడికి ఇదే పని. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేసి ఇలాంటి చిల్లర పనులకు పాల్పడుతుంటాడు. గతంలో విల్ స్మిత్, బ్రాడ్ పిట్, లియోనార్డ్ డికాప్రియో లాంటి మేల్ సెలబ్రిటీలతో కూడా ఇదే రీతిలో పిచ్చిగా వ్యవహరించి విమర్శల పాలయ్యాడు. అఫ్ కోర్సు తర్వాత వారితోనే అతను ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాడనుకోండి.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kim Kardasian  :Paris  The Avenue restuarant  Prankstar Vitalii Sediuk  Kiss  Butt  

Other Articles