స్నానం చేస్తుండగా ఫోటో తీసుకుని అప్ లోడ్ చేసిన హృతిక్ హీరోయిన్ | Ameesha uploads shower pic trolled twitter

Ameesha patel uploads shower pic trolled twitter

Ameesha Patel shower photo, Ameesha Photo Trolled in Twitter, Ameesha Naya Poonam Pandey, Ameesha trolled with Hot pic, Hritik Heroine trolled with Hot Photo, Ameesha hot trailes

Ameesha Patel uploads sizzling pic under on social media, becomes a laughing stock.

అమీషా పటేల్ ఇంకా అలానే ఫీలవుతోందా?

Posted: 09/28/2016 12:52 PM IST
Ameesha patel uploads shower pic trolled twitter

చేసిన తొలిచిత్రంతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయి ఆపై బాలీవుడ్ దశాబ్దంన్నరగా పాగా వేసింది అమీషా పటేల్. హృతిక్ రోషన్ తో డెబ్యూ(ఇద్దరికీ కూడా) మూవీ కహోనా ప్యార్ హై తో కవ్వించిన అమీషా ఆ తర్వాత గద్దర్-ఏక్ ప్రేమ్ కథతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆపై సౌత్ లోనూ పవన్, విజయ్ లాంటి స్టార్ హీరోల సరసన చేసింది. అక్కడి నుంచి అగ్రహీరోలతో ‘పెద్ద’గా అవకాశాలు రాకపోయినప్పటికీ, దాదాపు సెకండ్ కేటగిరీ హీరోలతో నటించి మెప్పించింది అమీషా.

41 ఏళ్ల వయసులోనూ పెళ్లి పెటాకులు లేకుండా ఒంటరిగానే కాలం వెల్లదీస్తున్న అడపా దడపా హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో  సందడి చేస్తోంది. నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్ తోచేతులు కాల్చుకున్న అమీషా తర్వాత తెరపై కనిపించింది లేదు. అయినా అవకాశాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. తాజాగా తాను స్నానం చేస్తుండగా తీసిన ఉన్న ఓ ఫోటోను ఆదివారం ట్విట్టర్ లో పెట్టి, కామెడీ కామెంట్లకు తెరలేపింది అమీషా.

బ్లాక్ కలర్ ఫ్లే సూట్ లో షవర్ కింద కళ్లజోడు పెట్టుకుని వెరైటీ ఎక్స్ ప్రెషన్ తో దిగింది ఆ ఫోటో. బహుశా తానింక హాట్ గా ఉందని ఫీలయిపోయింది ఏమో. టోక్ స్టార్ ఆ పోటోను ఎడిట్ చేసి,  ట్విట్టర్ లో పెట్టేసింది. మరీ ఆకతాయిలు ఊరుకుంటారా? ఎగబడి కామెంట్లతో ముదురు భామను ముంచెత్తారు. బట్టలేకుండా కళ్లజోడుతో ఏంటీ మాకీ టార్చర్ అని కొందరు అంటే... అమీషా రాను రాను మరో పూనం పాండేలా తయారయిపోతుందని కొందరు వ్యాఖ్యానించారు. అభిమానులు పండగ చేసుకుంటారు అనుకుని ఫోటోను పెట్టిన అమీషాకు అవకాశాల సంగతి ఏమోగానీ, ఇలా అనుకొని పంచ్ లు ఎదురవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ameesha Patel  Shower Photo  Twitter  Troll  

Other Articles