గ్యారేజ్ టాక్ బయటికి వచ్చేస్తోంది | Janatha Garage for censor and talk

Janatha garage for censor and talk

Janatha Garage censor, NTR Janatha Garage, Janatha Garage censor certificate, Janatha Garage got, NTR Janatha Garage censor formalities, censor formalities for janatha garage, Mytri movie makers janatha garaje

NTR Janatha Garage going for censor today and talk may comes by evening.

గ్యారేజ్ టాక్ బయటికి వచ్చేస్తోంది

Posted: 08/26/2016 10:14 AM IST
Janatha garage for censor and talk

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్... ‘ఇచట అన్నీ రిపేర్లు చేయబడును’ అన్నది ట్యాగ్ లైన్. ఇందుకు తగ్గట్లుగానే ఇప్పుడు గ్యారేజ్ కి అన్నీ రిపేర్లు పూర్తయ్యాయి. అదేనండీ ఫస్ట్ కాపీ అంతా రెడీ అయిపోయింది.

పెండింగ్ సీన్లు, కాజల్ పక్కా లోకల్ ఐటెం సాంగ్ ఎడిటింగ్, సంగీత దర్శకుడు దేవీ రీ రికార్డింగ్ అన్ని పనులు గురువారం రాత్రికే పూర్తయిపోయాయి. దీంతో శుక్రవారం అంటే ఈరోజు ఈ చిత్రాన్ని సెన్సార్ కి పంపించేందుకు ఏర్పాటు పూర్తయిపోయాయి. మధ్యాహ్నాంకల్లా ఈ ప్రక్రియ పూర్తయి, సాయంత్రం కల్లా సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉంది.

ఆ వెంటనే కాపీలను డిస్ట్రిబ్యూట్ చేయటం ప్రారంభించేందుకు మైత్రి మూవీ మేకర్స్ ఫ్లాన్ చేసుకున్నారు. సాదారణంగా సెన్సార్ రోజే సినిమాల గురించి టాక్ బయటికి వచ్చేయటం జరిగిపోతుంది. ఆ లెక్కన గ్యారేజ్ భవితవ్యం ఏంటో సాయంత్రం కల్లా తెలిసే అవకాశం ఉంది. అదే సమయంలో సెన్సార్ సమయంలోనే లీకులు అయ్యే సమయం ఉన్నందున చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా ఉన్నట్లు తెలుస్తోంది. లెట్ అజ్ సీ ఏం జరగబోతుందో...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : NTR  Janatha Garage  censor certificate  

Other Articles