తమన్నాకి అభిమానితో చేదు అనుభవం | Tamannaah Fan misbehaved with her while taking photo

Fan misbehaved with tamannaah while taking photo

Fan misbehaved with Tamannaah, tamanna fan misbehave, tamanna disappoint with fan, fan hand on tamanna, tamanna misbehave, fan misbehave with tamanna

Fan misbehaved with Tamannaah at shooting spot - Bouncers attacked brutally.

మిల్కీ బ్యూటీతో మిస్ బిహేవ్ చేశాడంట...

Posted: 08/24/2016 03:37 PM IST
Fan misbehaved with tamannaah while taking photo

పాల సొగసుల సుందరి అందానికి పిధా అయిపోయి ఆమె అభిమానులుగా మారే అభిమానుల సంఖ్య రాను రాను పెరిగిపోతుంది.  ఆమెతో ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇవ్వాలని, ఫోటోలు దిగాలని ఎక్కడికెళ్లినా ఎగబడిని వారంటారా చెప్పండి. ఇదిలా ఉండగా ఓ అభిమానితో ఆమెకు చేదు అనుభవం ఎదురైందని తెలుస్తోంది.

ఓ తమిళ చిత్ర షూటింగ్ సందర్భంగా స్పాట్ కి వెళ్లిన ఓ హర్డ్ కోర్ ఫ్యాన్ ఆమెతో ఒక్క ఫోటో అని కోరాడంట, అందుకే తమ్మూ కూడా సంతోషంతో సరే అని చెప్పిందట. ఇక ఫోటో తీస్తుండగా ఆ వ్యక్తి ఆమెపై చెప్పుకోరానిచోట చేయి వేశాడని తెలుస్తోంది. ఆ పరిణామంతో షాక్ తిన్న తమన్నా వెంటనే విషయాన్ని తన బౌన్సర్ల దృష్టికి తీసుకెళ్లిందట.

ఇక రంగంలోకి దిగిన వారు అతగాడు తాను కావాలని చేయలేదని చెబుతున్నా వినకుండా తుక్కు తుక్కు కింద కొట్టేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారంట. అయితే ఫోటో సమయంలో తమన్నా డ్రెస్ ఫుల్ గా కవర్ అయి ఉండటంతో అతగాడు చెడు ఉద్దేశంతో ఆమెను తాకి ఉండకపోవచ్చని పలువురు అంటున్నారు.  ఈ విషయం పెద్దది కాకుండా చూడాలని సదరు చిత్ర యూనిట్ ని తమన్నా కోరినట్లు సమాచారం.  సో... ఫ్యాన్స్ ఇలా ఫిమేల్ సెలబ్రిటీలతో ఫోటోలు దిగేప్పుడు జాగ్రత్తగా ఉండడమ్మా! తప్పు ఎవరిదైనా ఊడిపోయేది మన తాటనే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : tamanaah  fan  misbehave  

Other Articles