దర్శకుడు యాంకర్ అఫైర్ పై భార్య | top director wife angry on media over affairs

Top director wife angry on media over affairs

Tollywood Top Director Affairs, Director Wife with anchor, Director affair with heroine, Tollywood latest affairs, Director wife angry on heroine, Heroine affair with director, director about rumours

Tollywood Top Director Wife Respond over Husband's Affair news.

స్టార్ దర్శకుడి అఫైర్ పై భార్య గరం

Posted: 08/06/2016 10:12 AM IST
Top director wife angry on media over affairs

గాసిప్స్ గాలి కన్నా వేగంగా వ్యాపించే ఈ రోజుల్లో వాటితోనే రేటింగ్ లు పెంచేసుకుంటున్నాయి కొన్ని మీడియా మాధ్యమాలు. హీరోయిన్ తో హీరో అఫైర్, యాంకర్ తో యంగ్ హీరో డేటింగ్, యువనటితో అలా దొరికిపోయిన హీరో, డైరక్టర్-హీరోయిన్ మధ్యలో ఏంటి? యాంకర్ ను ముగ్గులోకి దించిన హీరో ఇలా హెడ్డింగులు ఈ మద్య బాగా దర్శనమిస్తున్నాయి. అందుకే సెలబ్రిటీస్ ముఖ్యంగా సినీ ఫీల్డ్ కు సంబంధించిన వారి లైఫ్ లోకి తొంగి చూసి మరీ మీడియా లేనిపోని పుకార్లను రాయటంలో దిట్టగా మారింది. ఎంతలా అంటే అవి వారి పర్సనల్ లైఫ్ ను ప్రభావితం చేసేంతగా...

తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరక్టర్ లో కొన్ని చానెళ్లు, సైట్లు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. గత మూడునెలలో దర్శకుడు హాట్ యాంకర్ తో అఫైర్, అదే స్టార్ డైరక్టర్ ఓ యంగ్ హీరోయిన్ తో తన గెస్ట్ హౌస్ లో ఓ రాత్రంతా గడిపాడు ఊదరగొట్టేస్తున్నాయి. ఈ వార్తలన్నింటిలో కామన్ ఆ ఒక్క దర్శకుడే. అవి రాసే లక్షణాలు ఆయనకు సరిగ్గా సరిపోతాయి. కానీ, ఈ గాసిప్స్ తో ఇప్పుడు ఆయన వైవాహిక జీవితమే చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.

నిజానికి గతంలో ఓ హీరోయిన్ తో నిజంగానే ఆయన సన్నిహితంగా ఉండేవాడు. ఆపై ఓ సినిమా విషయంలో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు రావటంతో బ్రేకప్ చెప్పేసుకుని విడిపోయారు. ఈ విషయం ఆయనగారి భార్యకు కూడా తెలుసు. అఫైర్ ఓపెన్ అయి, ముగిశాక అప్పటి నుంచి ఆమె అతన్ని కనిపెట్టుకుని ఉండేదట. మొత్తం షూటింగ్ వ్యవహారాల్లో ఆమె దగ్గరుండి మరీ చూసుకుందట. ఇప్పుడు ఆయనపై ఆమెకు ఎలాంటి కంప్లయింట్లు లేవు. కానీ, మీడియా తిరిగి లేనిపోనివి రాస్తుండటంతో ఆమెను తీవ్రంగా కలిచివేస్తోందట. ఈ విషయంలో దయచేసి రూమర్లు సృష్టించొద్దని, ఇకనైనా ఈ వదంతులు మానుకోవాలని ఆమె కొన్ని చానెళ్లను కూడా కొరినట్లు తెలుస్తోంది. ఇది మాత్రం గాసిప్ కాదండోయ్. నిజంగా నిజం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  top director  affair  heroine  

Other Articles