శ్రీదేవీ కూతురు జాన్వీకపూర్ లిప్ కిస్ ఫోటోలు | Sridevi's daughter Jhanvi Kapoor kisses boyfriend Shikhar Pahariya

Jhanvi kapoor snapped kissing beau shikhar

Sridevi's daughter Jhanvi Kapoor, Jhanvi Kapoor snapped kissing, Jhanvi Kapoor kisses boyfriend Shikhar Pahariya, Sridevi daughter with Sushil Kmar Shindey grand son, Sridevi's daughter hot, Sridevi's daughter rumours, Sridevi's daughter affairs

Sridevi's daughter Jhanvi Kapoor snapped kissing beau Shikhar. Sridevis daughter Jhanvi Kapoor kisses boyfriend Shikhar Pahariya, picture goes viral

హీరోయిన్ కూతురి మూతి ముద్దులు కహానీ

Posted: 08/02/2016 03:37 PM IST
Jhanvi kapoor snapped kissing beau shikhar

సినిమాల్లోకి రాకముందే అలనాటి అందాల తార శ్రీదేవీ కూతురు జాన్వీకపూర్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. న్యూయార్క్ లో యాక్టింగ్ స్కూల్ ట్రైనింగ్ తీసుకుని వచ్చిన ఈ భామ ఆరంగ్రేటం కంటే ముందే సెలబ్రిటీ స్టేటస్ కొట్టేసింది. దీంతో మీడియా ఆమె ఎక్కడ కనిపించినా అత్యుత్సాహం చూపిస్తోంది.

ఆ మధ్య తన ఫోటోలు తీయడానికి ప్రయత్నించిన కొందరిని బాడీ గార్డులతో కొట్టించిన జాన్వీ ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఎవరు అప్ లోడ్ చేశారో తెలీదుగానీ నెట్ లో ఆమెకు చెందిన ఓ ఫోటో పై హాట్ డిస్కషన్ జరుగుతోంది.

ఓ యువకుడితో లిప్ లాక్ వేస్తూ ఆమె దిగిన ఫోటో ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ ఫోటోలో ఉన్న యువకుడు ఎవరో కాదు... ఆమె ప్రియుడు శిఖర్ పహారియా. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే మనవడు.  చాలాకాలం వీరిద్దరి ప్రేమాయణం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే చాలా క్లోజ్ గా ఉంటున్న వీరిద్దరు ఏకంగా పబ్లిక్ గా లిప్ కిస్సులు పెట్టుకోవడమే కాదు వాటిని ఫోటోలు తీసి నెట్ లో అప్ లోడ్ చేస్తూ ఇలా ఆనందిస్తున్నారు. ఇక శిఖర్ పహారియా సోదరుడు వీర్ పహారియా.. సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీ ఖాన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడు లేండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sridevi  daughter  Jhanvi Kapoor  Shikhar Pahariya  kiss  

Other Articles