Actor Dhanush fulfills last wish of a cancer patient

Dhanush fulfills the last wish of a cancer patient

Dhanush fulfills 12 year old girl's last wish, Kotiswari, Koteeswari, last stages of blood cancer patient, kolaveri star, dhanush met koteeswari, dhanush fullfills last wish, kollywood

Koteeswari a twelve year old girl is in the last stages of blood cancer and being an ardent fan of the Kolaveri star dhanush her last wish is to meet him.

చిన్నారి అభిమాని కోరిక తీర్చిన ధనుష్..

Posted: 07/29/2016 09:25 AM IST
Dhanush fulfills the last wish of a cancer patient

భారతీయ చలనచిత్ర పరిశ్రమల్లో బాలీవుడ్ తరువాత అంతటి భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న చిత్ర పరిశ్రమల్లో కాలీవుడ్ , టాలీవుడ్ లు ముందుంటాయి. అయితే ఇది కేవలం సినిమాల వరకే కాదు.. దక్షిణాధిలోని తమ అభిమానుల కోరికలు తీర్చడంలోనూ కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాల నటులు ముందువరుసలో వుంటారు. టాలీవుడ్ లో చిరంజీవి, పవన్ కళ్యణ్, రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్, ప్రభాస్ సహా పలువురు నటులు తమ అభిమానుల చివరి కోరికలను తీర్చడంలో ముందునిలువగా, ఈ సారి అది కాలీవుడ్ వంతైంది.

కాలీవుడ్ లోనూ అభిమానుల చివరి కోరిక తీర్చడంలో విజయ్, ఆర్య ముందు వరుసలో ఉంటారు. తాజాగా నటుడు ధనుష్ అలాంటి ఆనందాన్నే ఒక చిన్నారికి మిగిల్చారు. అందరిలా కాకుండా తన జన్మదినం రోజునే ఆయన తన చిన్నారి అభిమాని కోరిక తీర్చి.. అభిమానులతో ఔరా అనిపించుకున్నారు. కోటేశ్వరి అనే తొమ్మిదేళ్ల బాలిక బ్లడ్‌కేన్సర్‌తో బాధపడుతూ శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.ఈ బాలిక చివరి కో రిక తన అభిమాన నటుడు ధనుష్‌ను చూడాలన్నదే. దీన్ని తెలుసుకున్న ధనుష్ ఆస్పత్రికి వెళ్లి కోటేశ్వరిని పరామర్శించి అక్కున చేర్చుకున్నాడు. దీంతో  బాలిక మృత్యువునే జయించినంతగా ఆనందపడిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Last desire  Actor Dhanush  Nine-year-old girl  Blood Cancer  

Other Articles