hema aunty personal interview

Hema aunty personal interview

hema, actress hema, actor hema, hema aunty, hema acting, hema hot, hema exposing, hema comedy, comedy actor hema

telugu actor hema aunty said that she is want to act in power ful polece charector in future. she is now doing no of films in tollywood as a comedy roles and homely roles

ఆ కోరిక మాత్రమే మిగిలింది...!

Posted: 06/27/2016 11:20 AM IST
Hema aunty personal interview

ఇప్పటికే పలు క్యారెక్టర్స్ లో నటించి మెప్పించిన హేమ ఆంటీకి సడన్ గా ఒక కోరిక పుట్టిందట. అదేంటంటే.. పవర్‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది హేమ. వీరలంకపల్లి శివారున ఉన్న శ్రీరామ్‌సాయి గోకులాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం తాను ప్రభుదేవా, తమన్నా హీరో హీరోయిన్‌లుగా మూడు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రంలో, క్రిష్ రూపొందిస్తున్న బాలకృష్ణ 100వ సినిమాలో, కామెడీ యాక్టర్ సప్తగిరి హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో విలన్ షేడ్ ఉన్న పాత్రలో, రాజ్‌తరుణ్ సినిమాలో అతనికి తల్లిగా నటిస్తున్నట్టు చెప్పింది.

తన కుమార్తె ఇష పదవ తరగతి చదువుతోందన్నారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదని, ప్రజలకు మంచి చేసే పార్టీ తరపున పని చేస్తానన్నారు. ప్రజల్లో కూడా మార్పు రావాలని, చైతన్యం రావాలని చెప్పారు. తన డ్రీమ్ రోల్ ఏదైనా ఉందంటే అది పవర్ ఫుల్ పోలీస్ పాత్రేనని అది త్వరలో చేస్తానేమో అంటూ బయటపెట్టింది ఈ యంగ్ ఆంటీ. ఏ దర్శకుడైనా ఈవిడ మాట విని ఛాన్సిస్తాడేమో చూడాలి మరి.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hema movies  hema comedy  comedy actor hema  hema next movies  

Other Articles