aadha sharma doing yoga at beach

Aadha sharma doing yoga at beach

a dhah sharma yoga, adha sharma yoga, yoga actress, actress hot yoga, heoines yoga stills, hot yoga stills , tollywood actress hot, adha sharma hot, a dhah sharma hot glamour

actress a dhah sharma doing yoga at beach in yoga day special. she is doing yoga asanas and exposing her glamour

సాగరతీరంలో జలకన్యలా...

Posted: 06/22/2016 10:54 AM IST
Aadha sharma doing yoga at beach

హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచిన సెక్సీ భామ అదాశర్మ ఈ మధ్యన వెండితెర కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది. స్వతహాగా జిమ్నాస్టిక్స్ ప్లేయర్ అయిన ఈ భామ యోగా డే సందర్భంగా తన యోగా ప్రతిభను చూపింది.

సాగరతీరంలో చిరుజల్లుల్లో జలకన్యలా యోగా చేస్తూ తన అందంతో అందరిని మత్తులో పడేసింది.
ఆ ఫోటోని సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ఈమధ్యన హీరోయిన్లు ఏ సందర్భాన్ని వదులుకోకుండా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇప్పుడలానే వరల్డ్ యోగా డే తనలోని సెక్సీఅప్పీల్ ని మరోసారి చూపించింది అదాశర్మ.

- మూర్తి   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : a dhah sharma  aadha sharma  yoga hot  actress yoga  

Other Articles