sonam kapoor ready to do hairless for next coming movies

Sonam kapoor ready to do hairless for next coming movies

sonam kapoor gundu, sonam kapoor hot, sonam kapoor next, sonam kapoor films, anil kapoor daughter, anil kapoor and sonam, sonam kapoor next films, sonam kapoor bollywood, sonam hot

actress sonam kapoor ready to do any kind of role for movies. she is ready to hairless also. she is very dedicating for acting and getups in bollywood

ఆ పాత్రకోసం గుండు కొట్టించుకుంటా...!

Posted: 06/18/2016 02:04 PM IST
Sonam kapoor ready to do hairless for next coming movies

హీరోయిన్ అంటేనే సినిమాలో వాలు జడతో, తన అందంతో , హెయిర్ స్టైల్ తో హాట్ హాట్ గా కుర్రాళ్లను వేడెక్కిస్తూ ఉంటుంది. మేకప్, కాస్టూమ్స్, జ్యూవెలరీ తో తమ అందానికి మరింత వన్నె తెచ్చుకుంటారు ఈ భామలు. అయితే కొన్ని సినిమాల్లో అస్సలు మేకప్ లేకుండా డీగ్లామర్ గా కనిపిస్తూనే తమ హాట్ అందాలు ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తూ అందరి మదిని దోచుకుంటారు.

బాలీవుడ్ లో అయితే మరీ హాట్ హాట్ గా నటిస్తూ సినిమాల స్వరూపమే మార్చేసారు స్టార్ హీరోయిన్స్. ఇప్పుడు ఇదే జాబితాలో హాట్ గా కాకుండా తను ఒక ప్రత్యేకమైన రోల్ లో నటిస్తానంటోంది నటి సోనమ్ కపూర్. సినిమా కోసం గుండు కొట్టించుకోవడానికి రెడీ అయిపోతోంది ఈ అమ్మడు. ఇటీవలే రిలీజైన నీర్జా సినిమాతో మంచి ప్రశంసలు అందుకున్న సోనమ్ కపూర్ ఇప్పుడు తన సోదరుడు నిర్మించే సినిమా మీర్జా లో గుండుతో నటించేందుకు రెడీ అవుతోంది.   

ఇలా గుండు కొట్టించుకోమని దర్శకుడు రాకేష్ ఓం మెహ్రా చెప్పాడని, దానికి సోనమ్ కపూర్ ఒప్పుకుందని బాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు. అయితే గతంలో సంజయ్ లీలా బన్సాలీ చేస్తున్న సినిమా కోసం గుండు పాత్ర అడిగితే నిరాకరించిన సోనమ్ ఇప్పుడు ఎందుకు ఒప్పుకుందా అని ఆరాలు తీస్తున్నారు బాలీవుడ్ వాసులు. సోనమ్ కపూర్ ప్రస్తుతం వీర్ ద వెడ్డింగ్ సినిమాలో నటిస్తోంది.   

- మూర్తి 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonamkapur  sonam kapoor  anil kapoor daughter  sonam hot  sonam kapur hot  

Other Articles